పసిడి అదరహో... బంగారానికి రికార్డు ధర
- ఒక్కరోజులోనే రూ.1,100 పెరిగిన బంగారం ధర
- 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.84,900
- నెల రోజుల్లో రూ.5,510 పెరుగుదల
కాగా, బడ్జెట్ లో దిగుమతి సుంకం పెంచుతారని భావిస్తున్నారు. దాంతో బంగారం ధర పెరుగుతుందన్న అంచనాలతోనే కొనుగోళ్లు ఊపందుకున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
డాలర్ తో పోల్చితే రూపాయి విలువ బలహీనంగా ఉండడం కూడా బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.