ఓటీటీలోకి రాబోతున్న ఆస్కార్ నామినేటెడ్ మూవీ
- ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన 'అనూజ'
- నిర్మాతగా వ్యవహరించిన ప్రియాంకా చోప్రా
- ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
మరోవైపు ఈ సినిమా ఫిబ్రవరి 5న ఓటీటీలోకి వస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఈ మూవీ గురించి ప్రియాంకా చోప్రా స్పందిస్తూ... జీవిత గమనాన్ని మార్చే సినిమాగా ఈ మూవీ అందరినీ మెప్పిస్తుందని అన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టులో భాగస్వామినైనందుకు గర్వంగా ఉందని చెప్పారు.