Mon 07:07 అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం.. ప్రశాంతంగా గాజా ఇజ్రాయెల్-హమాస్ మధ్య 15 నెలలుగా కొననసాగుతున్న యుద్ధం ఆదివారం నుంచి అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం తొలి విడతగా ముగ్గురు యువతుల్ని విడుదల చేసిన హమాస్ Read full story
Fri 10:21 కుస్తీ యోధుడిగా రామ్ చరణ్.. అంచనాలు పెంచిన 'పెద్ది' ఫస్ట్ గ్లింప్స్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన 'పెద్ది' ఫస్ట్ గ్లింప్స్ కుస్తీ యోధుడి రగ్గడ్ లుక్‌లో అదరగొట్టిన మెగా పవర్ స్టార్ ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట.. పవర్‌ఫుల్ డైలాగ్‌తో పెరిగిన హైప్ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా Read full story
Fri 10:18 అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు: వైఎస్ జగన్ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడని వ్యాఖ్య ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష Read full story
Fri 10:09 ప్రతి చిన్న విషయానికీ 'సారీ' చెప్పే అలవాటును మహిళలు ఇకనైనా ఆపాలి: సమంత గుర్తింపు కోసం మహిళలు రెట్టింపు కష్టపడాల్సి వస్తోందన్న సామ్ ప్రతిదానికీ సారీ చెప్పే అలవాటును మహిళలు మానుకోవాలని సూచన 'ఫీమేల్ లీడ్' అనే ట్యాగ్ లేని రోజు రావాలని ఆకాంక్ష షూటింగ్ సెట్స్‌లో భద్రత ప్రాథమిక ప్రమాణంగా ఉండాలన్న సమంత ఇతరుల కోసం మహిళలు తమ వ్యక్తిత్వాన్ని త్యాగం చేస్తున్నారని ఆవేదన Read full story
Fri 10:01 విశాఖలో తీవ్ర కలకలం.. 60 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సును నడిపిన ఆగంతుకుడు! విశాఖలో ఆర్టీసీ బస్సును నడిపిన మతిస్థిమితం లేని వ్యక్తి డ్రైవర్ కిందకు దిగడంతో స్టీరింగ్ వద్దకు చేరిన ఆగంతుకుడు తప్పుడు మార్గంలో బస్సు వెళ్లడంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు సుమారు కిలోమీటర్ తర్వాత బస్సును ఆపి నిందితుడిని పట్టుకున్న పోలీసులు Read full story
Fri 09:57 గుజరాత్‌లో క్షేత్రస్థాయి నుంచే అవినీతిని ఊడ్చేస్తాం: కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని ఆరోపణ పాత పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ వచ్చిందన్న కేజ్రీవాల్ గుజరాత్‌లోనూ పంజాబ్ తరహా పాలన అందిస్తామని హామీ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి గుజరాత్‌లో పర్యటన Read full story
Fri 09:54 ఇది కిడ్నాప్, నన్ను విడుదల చేయండి.. అమెరికా కోర్టులో మదురో వాదన న్యూయార్క్ కోర్టులో రెండోసారి హాజరైన వెనిజులా అధ్యక్షుడు మదురో తనను కిడ్నాప్ చేశారని, అభియోగాలను కొట్టివేయాలంటూ వాదనలు కేసును కొట్టివేయడానికి నిరాకరించిన అమెరికా న్యాయమూర్తి మదురోను వెంటనే విడుదల చేయాలంటూ కోర్టు బయట నిరసనలు Read full story
Fri 09:34 35 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శ్రీనగర్ రఘునాథ్ ఆలయం.. కశ్మీర్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం 35 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లోని చారిత్రక రఘునాథ్ ఆలయం పునఃప్రారంభం రామ నవమి సందర్భంగా ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు, వేడుకలు కశ్మీరీ పండిట్లతో పాటు స్థానిక ముస్లింలు కూడా పాల్గొని మత సామరస్యం చాటిన వైనం స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఆలయాన్ని పునరుద్ధరించిన ప్రభుత్వం Read full story
Fri 09:31 అమెరికా సైనికులకు ఆశ్రయమిస్తే టార్గెట్ తప్పదు.. గల్ఫ్ హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం బహ్రెయిన్, యూఏఈలోని హోటళ్లకు ఇరాన్ అల్టిమేటం తమ దాడుల భయంతో అమెరికా సైనికులు హోటళ్లలో దాక్కుంటున్నారని ఆరోపణ పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపణ Read full story
Fri 09:21 గుజరాత్ తీరానికి 'జగ్ వసంత్'.. 42 వేల టన్నుల గ్యాస్‌తో రాక గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరిన 'జగ్ వసంత్' నౌక హర్మూజ్ జలసంధిలో ప్రత్యేక మార్గం ద్వారా చాకచక్యంగా ప్రయాణం ఇటీవల భారత్‌కు సురక్షితంగా చేరిన మూడో ఎల్‌పీజీ ట్యాంకర్ ఇది పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల వ్యూహాత్మక ప్రయాణం Read full story