01 Thu 14:23 ఇంట్లో నక్కి ఉండి సైఫ్ అలీఖాన్‌పై దాడి చేశాడా?... సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంట్లోకి ఎవరూ ప్రవేశించని వైనం సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి నిర్ధారించిన పోలీసులు ముందుగానే ఇంట్లో దాగున్నాడా? అని సందేహిస్తున్న పోలీసులు కేసులో దర్యాప్తు ముమ్మరం... సీసీటీవీ ఫుటేజీ పరిశీలన
02 Mon 21:09 హైదరాబాదులో బసవవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం.. హాజరైన సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బు లేదనే కారణంతో ఏ రోగికి చికిత్స ఆగకూడదన్నదే లక్ష్యమన్న బాలకృష్ణ అమరావతిలోనూ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడి ఇప్పటివరకు 3.75 లక్షల మందికి ఓపీ సేవలు అందించినట్లు వివరణ
03 Mon 20:56 ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన మంత్రి నారా లోకేశ్ మంగళవారం నాడు పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమాకు వన్నెతెచ్చారని నటులను కొనియాడిన మంత్రి లోకేశ్ ఈ సత్కారంలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్
04 Mon 20:43 యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణులు.. చర్చలు జరుపుతున్న భారత్! యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణి అమ్మకంపై భారత్ చర్చలు ఆకాశ్‌తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పైనా చర్చలు రక్షణ సామర్థ్యం పెంచుకునేందుకు యూఏఈ ఆసక్తి చర్చలు ప్రాథమిక దశలో ఉన్నా వేగంగా పురోగతి భారత్ ఆయుధ ఎగుమతులకు పెరుగుతున్న డిమాండ్
05 Mon 20:34 వెంకటేశ్-కల్యాణ్ రామ్ సినిమా పేరుతో మోసం.. నమ్మొద్దని హెచ్చరించిన నిర్మాతలు వెంకటేశ్, కల్యాణ్ రామ్ సినిమా పేరుతో నకిలీ క్యాస్టింగ్ కాల్స్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన నిర్మాణ సంస్థ వ్యక్తిగత వివరాలు, డబ్బులు ఇవ్వొద్దని చిత్రబృందం సూచన సోమవారం నుంచి ప్రారంభమైన సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు
06 Mon 20:26 ఢిల్లీలో మీకు స్పెషల్ ట్రీట్మెంట్ నిజమేనా? అంటూ ఆర్నాబ్ గోస్వామి ప్రశ్న... సూటిగా బదులిచ్చిన లోకేశ్ ఢిల్లీలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపుపై స్పందించిన నారా లోకేశ్ ఎక్కువ ఎంపీలుంటే మాట గట్టిగా వినిపించడానికి వీలవుతుందన్న ఏపీ మంత్రి అమరావతి పూర్తిగా స్వీయ-నిధులతో నిర్మించే ప్రాజెక్ట్ అని వెల్లడి సీఎం చంద్రబాబు ఐటీ, ఏఐ, క్వాంటం అన్నీ ఆయనేనని చమత్కారం రియల్ టైమ్ గవర్నెన్స్‌తో పాలనలో పారదర్శకత తెస్తున్నామన్న లోకేశ్
07 Mon 20:24 మూడేళ్ల తర్వాత ఇంటికి.. యువతికి కుటుంబం అదిరిపోయే స్వాగతం! మూడేళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన యువతి కుటుంబ సభ్యుల నుంచి భావోద్వేగభరిత స్వాగతం దిష్టి తీసి, హారతి ఇచ్చి సంప్రదాయబద్ధంగా ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
08 Mon 20:09 మూడు 'S'లే మా బలం... రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో మంత్రి లోకేశ్ ఢిల్లీలో మీడియా కాంక్లేవ్ వేగం, స్థిరత్వం, సేవ అనే మూడు 'S'ల వల్లే ఏపీకి పెట్టుబడులన్న లోకేశ్ 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి 2028 నాటికి అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా
09 Mon 19:51 నీట్ రీ-టెస్ట్‌లో మున్నాభాయ్' తరహా భారీ స్కామ్.. బట్టబయలు! బీహార్‌లో నీట్ రీ-టెస్ట్ సందర్భంగా ప్రాక్సీ రాకెట్ బట్టబయలు లఖిసరాయ్‌లో 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్టయిన వారిలో మెడికల్ విద్యార్థులు, బయోమెట్రిక్ సిబ్బంది
10 Mon 19:38 తలసేమియా పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకున్న నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో! ఎన్‌టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో నారా భువనేశ్వరి బర్త్‌డే వేడుకలు పిల్లలతో కేక్ కట్ చేసి, వారితో కలిసి భోజనం చేసిన భువనేశ్వరి ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత రక్తమార్పిడి, మందుల పంపిణీ త్వరలో విజయవాడలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన దేశవ్యాప్తంగా బాధితులకు సాయం చేసేందుకు సిద్ధమని స్పష్టం