ఫ్యామిలీతో కలిసి చెర్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్... ఫొటో షేర్ చేసిన ఉపాసన
ఇదిలాఉంటే... ఈ నెల 10న రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదట డివైడ్ టాక్ వచ్చిన ఈ మూవీ.. ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్‌తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ పండక్కి ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాగా, రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచే చిత్రంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.