02 Sun 15:39 వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.. నమ్మొద్దు: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల విజ్ఞప్తి విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన 370 మంది ఉపాధ్యాయులు ప్రతిభ, పతకాలతోనే ఉద్యోగాలు సాధించామని స్పష్టీకరణ స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు గాయాల కన్నా ఆరోపణలే ఎక్కువ బాధిస్తున్నాయని ఉపాధ్యాయుల ఆవేదన
03 Sun 15:17 రైలు కంపార్ట్మెంట్లో పాము.. 'జంగిల్ సఫారీ' అంటూ కేంద్రంపై కాంగ్రెస్ సెటైర్లు రైలు కంపార్ట్మెంట్లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇది రైల్వే శాఖ అందిస్తున్న 'జంగిల్ సఫారీ' థ్రిల్ అంటూ వ్యంగ్యం రైల్వే మంత్రిని 'రీల్ మినిస్టర్'గా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదని ఆరోపణ
04 Sun 15:05 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మళ్లీ వస్తోంది.. ఎప్పట్నించి అంటే! అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 ఫ్లిప్‌కార్ట్ కంటే ఒక రోజు ముందుగా అమెజాన్ సేల్ SBI కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులో అదనపు ఆఫర్లు
05 Sun 14:37 బీపీ చెక్ చేసుకుంటున్నారా? ఈ చిన్న జాగ్రత్తలు తప్పనిసరి! బీపీ రీడింగ్ కచ్చితత్వానికి కొలిచే విధానం చాలా ముఖ్యం పరీక్షకు ముందు 5 నిమిషాలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి వెన్నుకు ఆసరాగా, పాదాలు నేలపై ఆన్చి కూర్చోవాలి పరీక్ష సమయంలో మాట్లాడకూడదు, కదలకుండా ఉండాలి ఒక్క రీడింగ్‌తో హై బీపీగా భావించవద్దు, వైద్యులను సంప్రదించాలి
06 Sun 14:15 క్లాస్‌రూం నుంచే సమాజ మార్పు సాధ్యం: మంత్రి నారా లోకేశ్ కాకినాడలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 'భారతీయం' కార్యక్రమం హాజరైన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదగాలని పిలుపు ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఏపీ విద్యావ్యవస్థ దేశంలోనే నెం.1 అవుతుందని వ్యాఖ్యలు త్యాగధనుల బాటలో పయనించి దేశానికి గర్వకారణంగా నిలవాలని విద్యార్థులకు సూచన
07 Sun 14:13 ‘కాకా’లో చిరు పాత్ర ఇదే.. స్వయంగా లీక్ చేసిన మెగాస్టార్! బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘కాకా’ ‘కదిరి కాళిదాస్’ అలియాస్ ‘సత్యం’గా మెగాస్టార్ తండ్రీకూతుళ్ల ఎమోషనల్ డ్రామా సినిమాకు కీలకం 2027 సంక్రాంతికి జనవరి 13న విడుదల చేసేందుకు ప్లాన్
08 Sun 13:53 దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె.. ఖాతాదారులకు ఎస్బీఐ కీలక సూచన ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె బ్యాంకు పనులు ముందే పూర్తి చేసుకోవాలని కస్టమర్లకు ఎస్బీఐ సూచన వారాంతపు సెలవులతో కలిపి ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం ఏటీఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడి 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' సమ్మెకు పిలుపు
09 Sun 13:42 షఫాలీ శతక విధ్వంసం.. బంగ్లా బేజారు.. సూపర్ విక్టరీతో ఫైనల్‌కు భారత్ సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 114 పరుగుల భారీ విజయం కేవలం 49 బంతుల్లో అజేయ శతకం బాదిన షఫాలీ వర్మ భారత మహిళల జట్టు ఆసియా క్రీడల ఫైనల్‌కు అర్హత భారీ లక్ష్య ఛేదనలో 81 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
10 Sun 13:27 కరీంనగర్లో దొంగల హల్చల్.. గ్యాస్ కట్టర్లతో రెండు ఏటీఎంలు లూటీ కరీంనగర్లో రెండు ఎస్బీఐ ఏటీఎంలలో భారీ చోరీ గ్యాస్ కట్టర్లతో మిషన్లు ధ్వంసం చేసి నగదు అపహరణ దొంగల ముఠాలో మహిళ.. సీసీటీవీ ఫుటేజీలో గుర్తింపు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ వాహనంలో పరారైన దుండగులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు