ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చార్జీల మోత మోగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్!
    Sun 08:49

    చార్జీల మోత మోగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్!

    • సంక్రాంతి రద్దీతో టికెట్ ధరలు విపరీతంగా పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు
    • టికెట్ ధర కంటే మూడు నాలుగింతలకుపైగా వసూలు
    • సొంతూళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
    Read full story
  • జువ్వలదిన్నెకు చేరుకున్న జగన్
    Wed 10:33

    జువ్వలదిన్నెకు చేరుకున్న జగన్

    • తాడేపల్లి నుంచి జువ్వలదిన్నెకు హెలికాప్టర్ లో చేరుకున్న జగన్
    • ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించనున్న మాజీ సీఎం
    • మధ్యాహ్నం 12.25కి జువ్వలదిన్నె నుంచి బెంగళూరుకు పయనం
    Read full story
  • హెరిటేజ్ 'లడ్డూ ప్రసాదం' ఐస్‌క్రీమ్‌ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు.. టీడీపీ కౌంటర్.. అసలేంటీ వివాదం?
    Wed 10:21

    హెరిటేజ్ 'లడ్డూ ప్రసాదం' ఐస్‌క్రీమ్‌ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు.. టీడీపీ కౌంటర్.. అసలేంటీ వివాదం?

    • హెరిటేజ్ 'లడ్డూ ప్రసాదం' ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం
    • హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ వైసీపీ మద్దతుదారుల పోస్టులు
    • ఇది ఫేక్ ప్రచారమని, కల్తీ నెయ్యి అంశాన్ని డైవర్ట్ చేసే కుట్ర అని టీడీపీ ఆరోపణ
    • అసలు ఆ పేరుతో హెరిటేజ్ ఐస్‌క్రీమ్ లేదంటూ టీడీపీ ఫ్యాక్ట్ చెక్
    • వివాదంపై హెరిటేజ్ సంస్థ స్పష్టతనివ్వాలని కోరుతున్న నెటిజన్లు
    Read full story
  • అమెరికా-ఇరాన్ టెన్షన్ కూల్.. మార్కెట్లలో భారీ జోష్
    Wed 09:57

    అమెరికా-ఇరాన్ టెన్షన్ కూల్.. మార్కెట్లలో భారీ జోష్

    • భారీ లాభాలతో ప్రారంభ‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు 
    • 1300 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ
    • భారీగా తగ్గిన ఇండియా వీఐఎక్స్, చమురు ధరలు
    • పీఎస్‌యూ బ్యాంకులు, ఐటీ షేర్ల ర్యాలీ.. ఫార్మా డల్
    Read full story
  • ఏపీ సీఎంపై పోస్టుల కేసు.. మాజీ సీపీఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్
    Wed 09:53

    ఏపీ సీఎంపై పోస్టుల కేసు.. మాజీ సీపీఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్

    • సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుల కేసులో పూడి శ్రీహరి అరెస్ట్
    • జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీపీఆర్ఓగా పనిచేసిన శ్రీహరి
    • ప్రస్తుతం వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
    • చిత్తూరులో నమోదైన కేసు ఆధారంగా పోలీసుల చర్యలు
    Read full story
  • సోషల్ మీడియాపై ఏపీ పోలీసుల ప్రత్యేక నిఘా.. భారీగా కేసుల నమోదు
    Wed 09:49

    సోషల్ మీడియాపై ఏపీ పోలీసుల ప్రత్యేక నిఘా.. భారీగా కేసుల నమోదు

    • సోషల్ మీడియా దుర్వినియోగంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర హెచ్చరిక
    • రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై 1,549 కేసులు, 1,344 మంది అరెస్ట్
    • పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు
    • పదేపదే తప్పు చేస్తే వ్యవస్థీకృత నేరాల కింద చర్యలు తప్పవని స్పష్టీకరణ
    Read full story
  • ఇరాన్‌తో చర్చలకు అమెరికా కొత్త మెలిక.. రెండు కఠిన షరతులు!
    Wed 09:46

    ఇరాన్‌తో చర్చలకు అమెరికా కొత్త మెలిక.. రెండు కఠిన షరతులు!

    • ఇరాన్‌తో చర్చల పునఃప్రారంభానికి రెండు కొత్త షరతులు విధించిన అమెరికా 
    • హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, లేదంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరిక
    • ఒప్పందాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆమోదం తప్పనిసరి అని స్పష్టీకరణ
    • ఇరాన్ ప్రభుత్వంలో రాజకీయ, సైనిక నాయకత్వాల మధ్య విభేదాలున్నాయని కథనం
    Read full story
  • ఏపీలో 38 లోక్‌సభ, 263 అసెంబ్లీ స్థానాలు.. డీలిమిటేషన్‌తో మారనున్న సమీకరణాలు
    Wed 09:14

    ఏపీలో 38 లోక్‌సభ, 263 అసెంబ్లీ స్థానాలు.. డీలిమిటేషన్‌తో మారనున్న సమీకరణాలు

    • నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం దృష్టి
    • రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు
    • ఏపీలో 175 నుంచి 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
    • 25 నుంచి 38కి చేరనున్న లోక్‌సభ సీట్లు
    • 2029 ఎన్నికల నాటికి కొత్త విధానం అమలు లక్ష్యం
    Read full story
  • ఢిల్లీ కారు.. తెలంగాణ నంబర్.. ఇన్‌స్టా ఐడియాతో బుక్కైన యువ వైద్యుడు
    Wed 09:10

    ఢిల్లీ కారు.. తెలంగాణ నంబర్.. ఇన్‌స్టా ఐడియాతో బుక్కైన యువ వైద్యుడు

    • లక్షల రోడ్డు ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు వైద్యుడి పన్నాగం
    • ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి ఫ్లిప్పింగ్ నంబర్ ప్లేట్ ఏర్పాటు
    • జూబ్లీహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కిన వైనం
    • నాలుగేళ్లుగా నకిలీ నంబర్‌తో హైదరాబాద్‌లో కారు నడుపుతున్నట్లు గుర్తింపు
    • వాడిన నకిలీ నంబర్ తన బాబాయ్ కారుదేనని దర్యాప్తులో వెల్లడి
    Read full story
  • 'టాక్సిక్' వాయిదాపై క్లారిటీ.. పుకార్లకు చెక్ పెట్టిన చిత్రం యూనిట్
    Wed 08:57

    'టాక్సిక్' వాయిదాపై క్లారిటీ.. పుకార్లకు చెక్ పెట్టిన చిత్రం యూనిట్

    • జూన్ 4, 2026న విడుదల ఖాయమని స్పష్టీకరణ 
    • అమెరికాలో 'సినిమాకాన్' ఈవెంట్‌లో పాల్గొన్న యశ్
    • 'టాక్సిక్'తో పాటు 'రామాయణ' ప్రమోషన్లలోనూ బిజీ
    • అభిమానులు వదంతులను నమ్మవద్దని టీమ్ విజ్ఞప్తి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV