తెలంగాణపై తీర్మానం చేయాలంటూ బీజేపీ, టీఆర్ఎస్ శాసనసభ బీఏసీ సమావేశంలో డిమాండ్ చేశాయి. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి తెలంగాణ అంశం తమ చేతుల్లో లేదని, దీనిపై సభలో తీర్మానం చేయడం వీలు పడదని తేల్చి చెప్పారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.