Sat 19:58 హైడ్రా కూల్చివేతలు ఆగవు... కానీ ఆ తర్వాతే: కమిషనర్ రంగనాథ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విషయంలో హైడ్రాకు ఓ ప్లాన్ ఉందన్న రంగనాథ్ మూసీ రివర్ ఫ్రంట్‌కు తమకు సంబంధం లేదని వెల్లడి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామన్న హైడ్రా కమిషనర్ Read full story
Thu 10:28 సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో మార్పులు.. భద్రతా సిబ్బంది కోసం కీలక నిర్ణయం భద్రతా సిబ్బంది కోసం కొత్తగా రెండు మినీ బస్సులు ఏర్పాటు వాహనాల కుదింపుతో తలెత్తిన సమస్యకు పరిష్కారం పొదుపు, భద్రతను సమన్వయం చేస్తూ అధికారుల నిర్ణయం కుప్పం పర్యటనలో తొలిసారిగా కనిపించిన కొత్త బస్సులు Read full story
Thu 10:24 అన్ని మదర్సాలలో 'వందేమాతరం' తప్పనిసరి: బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు మరో సంచలన నిర్ణయం తీసుకున్న సువేందు అధికారి ప్రభుత్వం ప్రభుత్వ సాయం పొందే అన్ని మదర్సాలలో వందేమాతరం ఆలపించాలంటూ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన ప్రార్థనా విధానాన్ని అమలు చేసే దిశగా బెంగాల్ ప్రభుత్వం Read full story
Thu 10:11 చిరంజీవికి క్లాప్ కొట్టిన పవన్.. మెగా బ్రదర్స్ హ్యాపీ మూమెంట్స్! ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం ముహూర్తపు దృశ్యానికి క్లాప్ కొట్టిన పవన్ మోహన్‌లాల్, అనురాగ్ కశ్యప్‌లతో భారీ తారాగణం కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ థమన్ సంగీతంలో రాబోతున్న బాబీ సినిమా Read full story
Thu 10:09 'డ్రాగన్' గ్లింప్స్‌తో ఎన్టీఆర్ సంచలనం.. యూట్యూబ్‌లో ఆల్ టైమ్ రికార్డ్! యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న 'డ్రాగన్' గ్లింప్స్ 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఇండియాలో సరికొత్త రికార్డు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ప్రిల్యూడ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్క్ యాక్షన్ డ్రామా Read full story
Thu 09:52 అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ ధావన్.. నెట్టింట ప్రశంసల వర్షం లక్నోలో అభిమానులను కలవలేకపోయిన వరుణ్ ధావన్ 5 గంటలు చూస్తే 5 నిమిషాల్లో వెళ్లారంటూ అభిమాని ఆవేదన పోలీసుల వల్లే త్వరగా వెళ్లాల్సి వచ్చిందని హీరో వివరణ అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ తీరుపై ప్రశంసలు Read full story
Thu 09:50 ఒకే బెర్త్ కోసం ఐదు జట్ల పోటీ.. ఉత్కంఠగా మారిన ప్లేఆఫ్స్ సమీకరణాలు! ముంబైపై కోల్‌కతా విజయంతో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు నాలుగో ప్లేఆఫ్ స్థానం కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ రాజస్థాన్ రాయల్స్‌కు 50% అవకాశాలున్నాయన్న స్టార్ స్పోర్ట్స్ మిగతా జట్ల క్వాలిఫికేషన్ నెట్ రన్ రేట్‌పై ఆధారపడే అవకాశం Read full story
Thu 09:46 కశ్మీర్‌పై పాక్ రాజకీయం.. పాత పాపాలు తీసి ఎండగట్టిన భారత్ ఐరాసలో కశ్మీర్ ప్రస్తావనతో పాక్ రాజకీయం అంతర్గత వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే యత్నం తిప్పికొట్టిన భారత్ కాబూల్ ఆసుపత్రి దాడిని గుర్తుచేసి చురకలు 1971 నాటి నరమేధాన్నీ ప్రస్తావించిన భారత్ Read full story
Thu 09:29 నాగర్‌కర్నూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆలయం ముందు ఐదు దుకాణాల దగ్ధం షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికుల అనుమానం ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని ఆరోపణలు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి Read full story
Thu 09:27 సమయపాలనలో సీఎం ఆదర్శం.. తమిళనాడులో మారిన ఆఫీస్ కల్చర్ ఉద్యోగులు ఉదయం 9:50 కల్లా ఆఫీసులో ఉండాలని పలు శాఖల నుంచి ఆదేశాలు సీఎం విజయ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకే కార్యాలయానికి వస్తుండటంతో ఈ మార్పులు సీఎం కాన్వాయ్ కారణంగా ఉదయం ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నామంటున్న ఉద్యోగులు పాలనలో క్రమశిక్షణ పెంచడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాల వెల్లడి Read full story