డాబాపై ఫోన్ మాట్లాడుతూ కరెంట్ తీగను పట్టుకున్న బాలుడు.. షాక్ తో మృతి
--
ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఫోన్ రావడంతో డాబాపైకి వెళ్లి మాట్లాడుతున్నాడు. పరధ్యానంలో డాబా పక్కనే ఉన్న విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. షాక్ తగలడంతో స్పాట్ లోనే చనిపోయాడని కిరణ్ కుటుంబ సభ్యులు తెలిపారు. కిరణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.