Mon 20:45 ఆసుపత్రిలో శ్రీతేజ్ బిల్లులు ఎవరు కడుతున్నారు?... తండ్రి చెప్పిన సమాధానం ఇదే! డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన రేవతి అనే మహిళ మృతి... ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్రగాయాలు ఇప్పటికీ ఆసుపత్రి బెడ్ పైనే ఉన్న బాలుడు శ్రీతేజ్ తండ్రిని పలకరించిన మీడియా Read full story
Sat 18:25 జగన్ ఆ నింద నుంచి తప్పించుకునేందుకే శాంతిదూత ముసుగు ధరించాడు: సీఎం రమేష్ పయ్యావుల కేశవ్ తో కలిసి సీఎం రమేష్ ప్రెస్ మీట్ మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు శాంతిదూత ముసుగు వేసుకుని జగన్ కొత్త నాటకానికి తెరలేపారని వ్యాఖ్యలు జగన్ తాత రాజారెడ్డిపై అధికారికంగా రౌడీ షీట్ ఉందని వెల్లడి వివేకా హత్యపై ఓపెన్ పోల్ పెడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ Read full story
Sat 18:12 భారత్‌లో అడుగుపెట్టిన అమెరికా విదేశాంగమంత్రి... ఇరాన్ చురక భారతీయల నుంచి సభ్యత నేర్చుకోవాలని వ్యాఖ్య భారతీయులలో మర్యాద కనిపిస్తుందన్న ఇరాన్ ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం పోస్టు Read full story
Sat 17:57 భారత్‌లో హోండా కొత్త కారు... లుక్ ఎలా ఉందో చూశారా? భారత మార్కెట్లోకి హోండా హైబ్రిడ్ ఎస్‌యూవీ విడుదల2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో లీటర్‌కు 22.79 కి.మీల మైలేజ్ జపాన్ నుంచి నేరుగా దిగుమతి చేసుకుని విక్రయం హోండా సెన్సింగ్ ADAS టెక్నాలజీ, 8 ఎయిర్‌బ్యాగులతో పటిష్ఠ భద్రత ప్రారంభమైన బుకింగ్స్.. జూలై నుంచి డెలివరీలు Read full story
Sat 18:09 భవిష్యత్తులో వ్యాపార అవకాశాల్లో సీఏల పాత్ర కీలకం: కేటీఆర్ ఐసీఏఐ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకూడదని సూచన సీఏలు వ్యాపారాలను వృద్ధి చేసే సలహాదారులుగా ఎదగాలని ఆకాంక్ష Read full story
Sat 17:31 అది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే.. ఇవిగో 11 నిదర్శనాలు: వైసీపీపై చంద్రబాబు ఫైర్ చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని సభ వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు వివేకా హత్య నుంచి అభివృద్ధిపై వేటు వరకు ప్రస్తావన సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అంటూ వ్యాఖ్య గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అని పిలుపు Read full story
Sat 17:22 పర్సంటేజీ ఇస్తేనే.. 'పెద్ది' సినిమా నుంచే ఈ విధానం అమలుకావాలి: ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానంపై కొన్ని రోజులుగా నిర్మాతలు, వర్సెస్ ఎగ్జిబిటర్లు నిర్మాతల తీరుపై ఎగ్జిబిటర్ల అసహనం థియేటర్ల నిర్వహణ భారంగా మారిందంటున్న ఎగ్జిబిటర్లు Read full story
Sat 17:18 మంచోడినంటూ జగన్ సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాడు: పయ్యావుల ఫైర్ తాను మంచోడినంటూ జగన్ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడన్న కేశవ్ ఆయన బాధితుడు కాదు, నేర చరిత్ర కలిగిన నిందితుడు అని విమర్శలు రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైఎస్ కుటుంబమే అని ఆరోపణ రాజారెడ్డి అకృత్యాలపై త్వరలో సమగ్ర పుస్తకం విడుదల చేస్తామని వెల్లడి గొడ్డలి పార్టీ విధ్వంసం చేస్తే, కూటమి ప్రభుత్వం నిర్మాణం చేస్తోందని ఉద్ఘాటన Read full story
Sat 17:06 మోదీతో మార్కో రూబియో కీలక చర్చలు.. అమెరికా రావాలని ఆహ్వానం నాలుగు రోజుల భారత పర్యటనలో రూబియో భద్రత, వాణిజ్యం సహా కీలక రంగాలపై చర్చ యుద్ధం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం Read full story
Sat 17:01 జిమ్‌లో శ్రియా రెడ్డి ‘కర్రసాము’ విన్యాసాలు.. వీడియోలు వైరల్! కాలికి గాయమైనా జిమ్‌లో శ్రియా రెడ్డి కసరత్తులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘కర్రసాము’ వీడియోలు వేగంగా కర్రలు తిప్పిన నటి తన అంతర్గత శక్తిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ ఆమె ఫిట్‌నెస్‌పై నెటిజన్ల ఆశ్చర్యం Read full story