బంగ్లాదేశ్ పిల్లలుంటే చెప్పాలంటూ ఢిల్లీ స్కూళ్లకు సర్క్యులర్
- అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించేందుకు డ్రైవ్
- వలసదారులను గుర్తించాలని ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానున్న వలసదారుల సమస్య
ఢిల్లీలో ఉంటున్న అక్రమ వలసదారులను గుర్తించాలని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మున్సిపల్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్య వలసదారుల సమస్య కీలకం కానుంది.