రష్యా విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత... కారణం ఇదే!
- రష్యాలోని కజాన్ నగరంపై డ్రోన్లతో దాడి
- ఎనిమిది డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి
- విమాన రాకపోకలు నిలిపివేత
ఈ నేపథ్యంలో కజాన్ లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు రష్యా ఏవియేషన్ 'వాచ్ డాగ్' రోసావియాట్సియా ప్రకటించింది. విమాన రాకపోకలను నిలిపివేసినట్టు తెలిపింది. నివాస సముదాయాలపై జరిగిన దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు.