బులియన్ మార్కెట్లో బంగారం ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బులియన్ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24క్యారట్ల బంగారం 10 గ్రాములు 28,080, 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు ధర 26,500 వద్ద ట్రేడవుతున్నాయి. కిలో వెండి ధర 44,500 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది.

More Telugu News