ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం కోరుకుంటున్నారు: సీఎం చంద్రబాబు
    01 Thu 20:56

    ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం కోరుకుంటున్నారు: సీఎం చంద్రబాబు

    • ముమ్మరంగా టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్
    • నేడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్
    • 76 లక్షల సభ్యత్వాలతో చరిత్ర సృష్టించామన్న చంద్రబాబు
    • డిసెంబరు 30 నాటికి సభ్యత్వాల నమోదు పూర్తి చేయాలని దిశానిర్దేశం
    • రూ.100 సభ్యత్వ రుసుముతో రూ.5 లక్షల బీమా ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని వెల్లడి 
  • ఐపీఎల్ ఫైనల్: గుజరాత్ 155/8... ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్
    02 Sun 21:27

    ఐపీఎల్ ఫైనల్: గుజరాత్ 155/8... ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్

    • ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీకి 156 పరుగుల లక్ష్యం
    • తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 155/8
    • ఒంటరి పోరాటంతో హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్
    • మూడు వికెట్లతో గుజరాత్‌ను దెబ్బతీసిన రసిఖ్ సలాం దార్
    • చెరో రెండు వికెట్లతో సత్తాచాటిన భువనేశ్వర్, హేజిల్‌వుడ్
  • కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీల దుర్మరణం
    03 Sun 21:15

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీల దుర్మరణం

    • కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
    • ఆటోను ఢీకొట్టిన కంటైనర్ లారీ
    • ఘటనాస్థలిలోనే ఆరుగురు వలస కూలీలు మృతి
    • 15 మందితో ప్రయాణిస్తున్న ఆటో పూర్తిగా ధ్వంసం
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా ‘సేనా గళం’ ఏర్పాటు... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
    04 Sun 21:05

    జెన్ జీ ఆశయాలకు అనుగుణంగా ‘సేనా గళం’ ఏర్పాటు... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

    • 'సేనా గళం' పేరుతో కొత్త కమిటీని ప్రకటించిన పవన్ కల్యాణ్
    • పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ జనసేన కీలక నిర్ణయం
    • ముల్లును ముల్లుతో తీసే ధోరణిని తోసిపుచ్చిన జనసేనాని
    • వ్యక్తిగత తప్పులకు కులాలను ఆపాదించవద్దని స్పష్టం
    • సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలే లక్ష్యం
  • ఐపీఎల్-2026 ఫైనల్: ఆర్సీబీ ధాటికి గుజరాత్ విలవిల... 99 పరుగులకే 5 వికెట్లు డౌన్
    05 Sun 20:53

    ఐపీఎల్-2026 ఫైనల్: ఆర్సీబీ ధాటికి గుజరాత్ విలవిల... 99 పరుగులకే 5 వికెట్లు డౌన్

    • ఐపీఎల్ 2026 ఫైనల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
    • మోదీ స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల జోరు
    • గుజరాత్ కీలక బ్యాటర్లు గిల్, బట్లర్, సాయి సుదర్శన్ విఫలం
    • 14.1 ఓవర్లలో 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన గుజరాత్
    • రెండు వికెట్లతో చెలరేగిన పేసర్ జోష్ హేజిల్‌వుడ్
  • పొట్ట దగ్గర కొవ్వు ఉండటం మంచిదే: తాప్సీ
    06 Sun 20:35

    పొట్ట దగ్గర కొవ్వు ఉండటం మంచిదే: తాప్సీ

    • చదునైన ఉదరం మోజుపై స్పందించిన నటి తాప్సీ పన్ను
    • పొట్ట కింది భాగంలో కొవ్వు ఉండటం ఆరోగ్యకరమేనని వెల్లడి
    • అధికంగా వ్యాయామం చేస్తే నీరు నిలిచిపోతుందని వివరణ
    • స్త్రీల పునరుత్పత్తి అవయవాలకు ఆ కొవ్వు రక్షణ ఇస్తుందని వెల్లడి
    • పర్ఫెక్ట్ ఫొటోల కోసం శరీరాన్ని హింసించుకోవద్దని సూచన
  • విశాఖ-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక ప్రకటన
    07 Sun 20:16

    విశాఖ-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక ప్రకటన

    • విశాఖపట్నం-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు వస్తుందన్న మాధవ్
    • కేవలం గంటన్నరలోనే 350 కిలోమీటర్ల ప్రయాణం
    • కేంద్ర మంత్రి చెప్పారని వెల్లడించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
    • ప్రాజెక్టు సర్వే కోసం రైల్వే బోర్డుకు అధికారుల ప్రతిపాదన
    • రేపటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్
  • విశాఖ రైల్వే జోన్ రేపటి నుంచే... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే!
    08 Sun 20:09

    విశాఖ రైల్వే జోన్ రేపటి నుంచే... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే!

    • జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం
    • ఇది చారిత్రాత్మక మైలురాయి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్య
    • దశాబ్దాల కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
    • ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మోదీకి, రైల్వే మంత్రికి ధన్యవాదాలు
    • ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ జోన్ కీలకం కానుందని వెల్లడి
  • సింగపూర్ ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ చరిత్ర... ఫైనల్లో అద్భుత విజయంతో టైటిల్ కైవసం
    09 Sun 19:59

    సింగపూర్ ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ చరిత్ర... ఫైనల్లో అద్భుత విజయంతో టైటిల్ కైవసం

    • సింగపూర్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్
    • ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా చారిత్రక విజయం
    • ఫైనల్లో ఇండోనేషియా జోడీపై మూడు గేమ్‌ల పోరులో గెలుపు
    • తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న భారత ద్వయం
    • రెండేళ్ల తర్వాత సాత్విక్-చిరాగ్ జోడీకి ఇదే తొలి టైటిల్
  • ఇంటికి 'పూల పరదాలు'... ఈ 5 తీగజాతి మొక్కలతో సహజమైన అందం, ప్రైవసీ!
    10 Sun 19:40

    ఇంటికి 'పూల పరదాలు'... ఈ 5 తీగజాతి మొక్కలతో సహజమైన అందం, ప్రైవసీ!

    • ఇంటికి అందం, ప్రైవసీ కోసం సహజమైన పూల తీగలు
    • కాగితం పూలు, మల్లె, రాధా మనోహరం వంటివి ఉత్తమ ఎంపికలు
    • బాల్కనీలు, టెర్రస్‌లకు గోడలకు బదులుగా పచ్చని ప్రత్యామ్నాయం
    • ఈ మొక్కలకు రోజుకు 5 గంటల ఎండ అవసరం
    • ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి ఈ తీగజాతి మొక్కలు చాలా అనుకూలం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV