500 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
- 502 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 137 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా నష్టపోయిన టాటా మోటార్స్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (0.64%), సన్ ఫార్మా (0.63%), టీసీఎస్ (0.55%), టెక్ మహీంద్రా (0.50%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.40%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-3.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.56%), ఎన్టీపీసీ (-2.09%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.02%), అదానీ పోర్ట్స్ (-1.79%).