ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వర్రా రవీంద్రారెడ్డికి రెండు రోజుల పోలీసు కస్టడీ 
    Thu 16:33

    వర్రా రవీంద్రారెడ్డికి రెండు రోజుల పోలీసు కస్టడీ 

    • సోషల్ మీడియాలో కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు
    • వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్
    • ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రా
    • వర్రాను 10 రోజల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్
    • రేపు, ఎల్లుండి మాత్రమే కస్టడీకి అనుమతించిన కడప కోర్టు
    Read full story
  • అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ ఆత్మ... ఎవరూ టచ్ చేయలేరు: సీఎం చంద్రబాబు
    Sat 21:06

    అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ ఆత్మ... ఎవరూ టచ్ చేయలేరు: సీఎం చంద్రబాబు

    • ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీ తీర్మానం
    • విభజన చట్టంలో ‘ఎట్ అమరావతి’ అని చేర్చాలని కేంద్రాన్ని కోరిన సభ
    • రాజధానిపై జగన్‌ది ఊసరవెల్లి రాజకీయమని సీఎం చంద్రబాబు విమర్శ
    • భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్న సీఎం
    • 2028 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం
    Read full story
  • అసెంబ్లీలో "జై అమరావతి" నినాదాలు చేసిన మంత్రి నారా లోకేశ్
    Sat 20:56

    అసెంబ్లీలో "జై అమరావతి" నినాదాలు చేసిన మంత్రి నారా లోకేశ్

    • అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి మద్దతుగా మాట్లాడిన లోకేశ్
    • రాజధానిపై జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్
    • మూడు ముక్కలాట ఆడి ప్రజలను మోసం చేశారని విమర్శ
    • రాష్ట్ర ప్రజలకు, రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలని వ్యాఖ్య
    • ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ
    Read full story
  • ధురంధర్-2 సినిమాపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
    Sat 20:55

    ధురంధర్-2 సినిమాపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

    • కొన్ని సన్నివేశాలు, సంభాషణలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపణ
    • ఇది ఒక అర్థం లేని సినిమా అని మండిపాటు
    • దేశభక్తి పేరుతో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణ
    Read full story
  • అసెంబ్లీ వేదికగా పవన్ కల్యాణ్ కు థాంక్స్ చెప్పిన చంద్రబాబు... ఫొటో ఇదిగో!
    Sat 20:21

    అసెంబ్లీ వేదికగా పవన్ కల్యాణ్ కు థాంక్స్ చెప్పిన చంద్రబాబు... ఫొటో ఇదిగో!

    • అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ
    • 2014లో పవన్ బేషరతుగా మద్దతివ్వడం, 2024 కూటమి ఏర్పాటును గుర్తు చేసుకున్న చంద్రబాబు
    • 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమికి వచ్చిన తీర్పు చారిత్రకమన్న సీఎం
    • మూడు రాజధానుల పేరుతో వైసీపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని విమర్శలు
    • అమరావతి పనులను పునఃప్రారంభించామని వెల్లడి
    Read full story
  • ఆ రోజు నా చేతిలో తుపాకీ ఉంటే కాల్చిపడేయాలనిపించింది: అచ్చెన్నాయుడు
    Sat 20:08

    ఆ రోజు నా చేతిలో తుపాకీ ఉంటే కాల్చిపడేయాలనిపించింది: అచ్చెన్నాయుడు

    • శాసన మండలిలో చంద్రబాబుకు జరిగిన అవమానాలపై అచ్చెన్నాయుడు తీవ్ర భావోద్వేగం
    • తుపాకీ ఉంటే కాల్చేయాలనిపించేంత దారుణంగా తిట్టారని వ్యాఖ్య
    • 2019లో ప్రజలు తప్పు చేశారని, లక్ష కోట్లు దోచిన దొంగకు ఓటేశారని విమర్శ
    • అమరావతికి చట్టబద్ధత కల్పించడానికే నేటి తీర్మానం అని వెల్లడి
    • గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపణ
    Read full story
  • నెల రోజుల అనంతరం, ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పైకి హూతీల క్షిపణి దాడి
    Sat 20:07

    నెల రోజుల అనంతరం, ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పైకి హూతీల క్షిపణి దాడి

    • ఇజ్రాయెల్‌పై దాడి చేసిన యెమెన్ హూతీ మిలిటెంట్లు
    • నెల రోజుల యుద్ధం అనంతరం మొదటిసారి కదనరంలోకి హూతీలు
    • క్షిపణి దాడిని అడ్డుకున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్
    Read full story
  • నిజం నిప్పులాంటిది... ఈ రోజు గెలిచింది: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్
    Sat 19:46

    నిజం నిప్పులాంటిది... ఈ రోజు గెలిచింది: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్

    • అమరావతి ఏకైక రాజధానిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం
    • జగన్ అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేశారని లోకేశ్ తీవ్ర విమర్శ
    • అమరావతి రైతులు, మహిళల 1631 రోజుల పోరాటాన్ని గుర్తుచేసుకున్న లోకేశ్
    • అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో చేసి చూపిస్తామని వెల్లడి
    • డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ధీమా
    Read full story
  • అసెంబ్లీలో నారా లోకేశ్ ఉద్వేగం.. అమరావతిపై తేల్చాలని జగన్‌కు సవాల్
    Sat 19:34

    అసెంబ్లీలో నారా లోకేశ్ ఉద్వేగం.. అమరావతిపై తేల్చాలని జగన్‌కు సవాల్

    • అమరావతికి అనుకూలమో వ్యతిరేకమో జగన్ చెప్పాలని లోకేశ్ డిమాండ్
    • రాజధానిపై తీర్మానం చేస్తుంటే బెంగళూరులో ఏం చేస్తున్నారు? అంటూ ఫైర్
    • అబద్ధం చెప్పి సీఎం అయి, మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శ
    • అమరావతి రైతుల త్యాగాలను కొనియాడిన మంత్రి లోకేశ్
    • ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
    Read full story
  • ఎమ్మెల్యేలకు క్రీడాపోటీలు.. లెమన్ అండ్ స్పూన్ పోటీలో కొండా సురేఖకు మొదటి బహుమతి
    Sat 19:33

    ఎమ్మెల్యేలకు క్రీడాపోటీలు.. లెమన్ అండ్ స్పూన్ పోటీలో కొండా సురేఖకు మొదటి బహుమతి

    • ఎల్బీ  స్టేడియంలో 'స్పోర్ట్స్, కల్చరల్ మీట్-2026'
    • ఫుట్‌బాల్ ఆడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
    • లెమన్ అండ్ స్పూన్ పోటీల్లో రెండు మూడు స్థానాల్లో నిలిచిన యశస్విని, రాగమయి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV