• విజయసాయిరెడ్డిపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బుద్ధా వెంకన్న
    Sun 14:20

    విజయసాయిరెడ్డిపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బుద్ధా వెంకన్న

    • చంద్రబాబుపై విజయసాయి వ్యాఖ్యలు చేశారన్న బుద్ధా
    • విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును కలిసి ఫిర్యాదు
    • పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతామని స్పష్టీకరణ
  • విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు
    Wed 08:23

    విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు

    • విజయవాడ గాయని శ్రీలలిత పాడిన భక్తిగీతంపై ప్రధాని ప్రశంస
    • ‘కనకదుర్గా మహా ప్రమావిత’ పాట లింక్‌ను షేర్ చేసిన మోదీ
    • దుర్గాదేవి ఆరాధనతో మనసుకు శక్తి లభిస్తుందని ప్రధాని వ్యాఖ్య
    • విజయవాడకు ఇది గర్వకారణమన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
  • సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
    Wed 08:19

    సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

    • ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
    • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆస్పత్రికి తరలింపు
    • ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్న వైద్యులు
  • రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్ వార్న్ కుటుంబానికి రూ.460 కోట్ల జాక్‌పాట్!
    Wed 08:15

    రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్ వార్న్ కుటుంబానికి రూ.460 కోట్ల జాక్‌పాట్!

    • భారీ ధరకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ
    • సుమారు రూ.15,286 కోట్లకు చేతులు మారిన యాజమాన్యం
    • దివంగత షేన్ వార్న్ కుటుంబానికి దక్కనున్న రూ.460 కోట్లు
    • ఫ్రాంచైజీలో 3% వాటా ఒప్పందమే కారణమంటున్న నివేదికలు
    • తొలి సీజన్‌లోనే రాజస్థాన్‌ను ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ స్పిన్నర్
  • మూసీ తీరాన ఓంకారేశ్వర క్షేత్రం.. 28న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
    Wed 08:09

    మూసీ తీరాన ఓంకారేశ్వర క్షేత్రం.. 28న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

    • మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
    • మత సామరస్యానికి ప్రతీకగా ప్రాజెక్టు రూపకల్పన
    • దాతల భాగస్వామ్యంతో రూ.700 కోట్లతో పనులు
    • నదిలో 100 అడుగుల శివుని విగ్రహం ఏర్పాటుకు ప్రణాళిక
  • వెలిగొండ ప్రాజెక్టు అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం
    Wed 08:01

    వెలిగొండ ప్రాజెక్టు అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం

    • వెలిగొండ, పోలవరం కాలువ పనులపై మంత్రి నిమ్మల సమీక్ష
    • పనుల జాప్యంపై అధికారులు, ఏజెన్సీలపై తీవ్ర ఆగ్రహం
    • సమాధానం చెప్పేందుకు అమరావతికి రావాలని హెచ్చరిక
    • సీజన్ లోపే అనకాపల్లికి గోదావరి జలాలు అందించాలని ఆదేశం
    • జూన్ నాటికి నల్లమల సాగర్ నింపాలని సీఎం ఆదేశించారని వెల్లడి
  • హైదరాబాద్‌పై ఒక్క బాంబు పడితే చాలు.. అసెంబ్లీలో కూనంనేని సంచలన వ్యాఖ్యలు
    Wed 07:35

    హైదరాబాద్‌పై ఒక్క బాంబు పడితే చాలు.. అసెంబ్లీలో కూనంనేని సంచలన వ్యాఖ్యలు

    • అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని కూనంనేని విమర్శ
    • ఒక్క బాంబు వేస్తే హైదరాబాద్ మొత్తం నాశనమవుతుందన్న సీపీఐ ఎమ్మెల్యే
    • ఐటీ కంపెనీలు ఉద్యోగుల రక్తం పీలుస్తున్నాయని ఆవేదన
    • సింగరేణి, ఆర్టీసీలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపణ
    • కాళేశ్వరంపై విమర్శలు తగవన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద 
  • తమిళనాడు ఎన్నికల బరిలో లేం: కమల్ హాసన్
    Wed 07:34

    తమిళనాడు ఎన్నికల బరిలో లేం: కమల్ హాసన్

    • డీఎంకే కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన
    • సీట్ల సంఖ్య, గుర్తుపై అసంతృప్తితోనే ఈ నిర్ణయం
    • ఇది త్యాగం కాదు, కర్తవ్యం అంటున్న కమల్ హాసన్
  • హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా అపజయం ఎరుగని  ఎంఎంఏ ఫైటర్
    Wed 07:23

    హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్

    • హోంల్యాండ్ సెక్యూరిటీ కొత్త చీఫ్‌గా మార్క్‌వేన్ ముల్లిన్ ప్రమాణం
    • ముల్లిన్‌ను గొప్ప దేశభక్తుడు అని కొనియాడిన ట్రంప్
    • అక్రమ వలసలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టీకరణ
    • క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న తొలి చెరోకీ నేతగా రికార్డు
  • పెద్దిరెడ్డి కుటుంబానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
    Wed 07:11

    పెద్దిరెడ్డి కుటుంబానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

    • పెండింగ్ బిల్లుల చెల్లింపు పిటిషన్‌పై విచారణకు నిరాకరించిన ధర్మాసనం
    • విషయాన్ని ఏపీ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచన
    • సుప్రీంకోర్టు నుంచి పిటిషన్‌ను ఉపసంహరించుకున్న పిటిషనర్లు