01 Wed 06:21 'పుష్ప2' రిలీజ్‌కి ముందు ట్విస్ట్.. 3డీ వెర్షన్‌లో మూవీ విడుదలకు బ్రేక్! వరల్డ్‌వైడ్‌గా 12వేలకు పైగా స్క్రీన్స్‌లో 'పుష్ప2' రిలీజ్ ప్రస్తుతం 3డీ వెర్షన్‌లో మూవీ విడుదలకు బ్రేక్ ఈ వెర్షన్ తాలూకు పనులు ఇంకా పెండింగ్ అందుకే ఈ నిర్ణయమంటూ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడి ప్రస్తుతానికి అన్ని థియేటర్లలోనూ 2డీ వెర్షన్‌లో మాత్రమే ప్రదర్శన
02 Sat 11:16 నిరాహార దీక్ష చేస్తా: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని గనిని సందర్శించిన కవిత మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న 1200 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ ఉద్యోగాలు ఇవ్వకపోతే జులై 20 నుంచి నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరిక
03 Sat 11:02 ‘ఇరాన్ వాళ్లు తెలివైన పురాతన మేధావులు’.. శాంతి ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్యలు! ఇరాన్ రాయబారులను కొనియాడిన ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందాన్ని జీ7 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సమర్థించుకున్న అమెరికా ఒప్పందం వల్ల స్టాక్ మార్కెట్లు పెరిగి, చమురు ధరలు తగ్గాయని వెల్లడి
04 Sat 10:57 అప్పుడు గంభీర్ నన్ను 'ఫిక్సర్' అనే కాదు.. 'దేశద్రోహి' అని కూడా తిట్టాడు: శ్రీశాంత్ గంభీర్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన శ్రీశాంత్ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో బౌన్సర్ వేసినందుకు గంభీర్ దూషించాడని వెల్లడి గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
05 Sat 10:54 చంద్రబాబు దేశంలోనే గొప్ప విజన్ ఉన్న లీడర్: బాబా రాందేవ్ ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, బాబా రాందేవ్ అమరావతి దేవతల రాజధాని అని కొనియాడిన బాబా
06 Sat 10:53 దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? కారణం ఇదేనట! శరీరం నుంచి వెలువడే వాసనే ప్రధాన కారణం కార్బన్‌డైఆక్సైడ్‌ను దూరం నుంచే గుర్తించే దోమలు గర్భిణులను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం బ్లడ్ గ్రూపుతో సంబంధం లేదన్న నిపుణులు బీర్ తాగిన వారిపై ఎక్కువ ఆకర్షణ
07 Sat 10:50 ఎండలు దంచికొడుతున్నా 77 శాతం మంది భారతీయుల్లో ‘డి’ విటమిన్ లోపం! జూన్ 21ని ‘విటమిన్ డి డే ఆఫ్ ఇండియా’గా ప్రకటించిన ఐఎంఏ దేశంలో సమృద్ధిగా సూర్యరశ్మి.. అయినా దక్కని ‘డి’ విటమిన్ పట్టణ జీవనశైలి, కాలుష్యం, సన్‌స్క్రీన్ వాడకం, చర్మ రంగు వల్ల తగ్గుతున్న విటమిన్-డి ఉత్పత్తి రోజూ 15-30 నిమిషాల పాటు ఎండలో గడపాలని నిపుణుల సలహా విటమిన్ -డి లోపంతో ఆస్టియోపోరోసిస్, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ప్రమాదాలు
08 Sat 10:26 అంగారకుడిపై కొత్త రహస్యం.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన రాయి! అంగారకుడి ఉల్క శకలంలో కొత్త రకం రాయి తొలిసారిగా గార్నెట్ ఖనిజం గుర్తింపు NWA 8171 నమూనాపై పరిశోధన లేజర్, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినులతో విశ్లేషణ కోట్ల ఏళ్ల చరిత్రకు ఆధారమని అంచనా
09 Sat 10:23 60 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ప్రేమ.. ప్రముఖ శాస్త్రవేత్తను పెళ్లాడిన ‘లగాన్’ నటి సుహాసిని ములే! ‘సుహానా సఫర్’ పాడ్‌కాస్ట్‌లో తన ప్రేమ గురించి వెల్లడించిన సుహాసిని ములే ఫేస్‌బుక్‌లో ప్రసిద్ధ ఫిజిసిస్ట్ అతుల్ గుర్తూ ప్రొఫైల్ చూసి ముచ్చటపడ్డ నటి సరైన భాగస్వామి దొరకనందున దశాబ్దాల పాటు ఒంటరిగానే ఉండిపోయినట్లు వెల్లడి నవంబర్ 2010లో మొదటిసారి కలుసుకుని, 75 రోజుల్లోనే వివాహం ప్రస్తుతం 75 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల వైవాహిక జీవితం పూర్తి
10 Sat 10:15 మూడు నెలలు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు పెట్టిన యువతి.. తీరా బిల్లు చూసుకుంటే..! మూడు నెలల్లో ఆహారం కోసం రూ.35,400 ఖర్చు చేశానన్న గురుగ్రామ్ యువతి రెడ్డిట్‌లో తన ఖర్చుల వివరాలను పంచుకోవడంతో పోస్ట్ వైరల్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు, రెస్టారెంట్ల వల్లే ఈ భారీ ఖర్చని వెల్లడి ఖర్చు ఎక్కువైనా భోజనం తర్వాత సంతృప్తి కలగడం లేదని ఆవేదన ఈ పోస్ట్‌తో నగరాల్లోని జీవన వ్యయం, ఆహారపు అలవాట్లపై నెటిజన్ల మధ్య చర్చ