కొచ్చిలో 'పుష్ప-2' మెగా ఈవెంట్.. ఫొటోలు ఇవిగో
కాగా, టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2 మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం చిత్రం యూనిట్ దేశంలోని ప్రధాన నగరాలలో ఈవెంట్లు నిర్వహిస్తూ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.




