ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Sun 06:37

    భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్న భారత్ బ్యాటింగ్‌‌ తీరుపై కేటీఆర్ ఆశ్చర్యం
    • తొలి ఇన్నింగ్స్‌లో 150కి ఆలౌట్ నుంచి 172/0 స్థితిలో నిలిచారంటూ ప్రశంసలు
    • అందుకే టెస్ట్ క్రికెట్ ఎప్పుడూ ప్రత్యేకమేనన్న కేటీఆర్
    Read full story
  • రామ్మోహన్ నాయుడు చొరవ.. శ్రీకాకుళం స్కూళ్లకు రూ. 30 లక్షల మంజూరు
    Wed 10:38

    రామ్మోహన్ నాయుడు చొరవ.. శ్రీకాకుళం స్కూళ్లకు రూ. 30 లక్షల మంజూరు

    • శ్రీకాకుళంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలకు రూ. 30 లక్షల మంజూరు
    • పియర్సన్ ఇండియా సంస్థ సీఎస్ఆర్ నిధుల కింద ఆర్థిక సహాయం
    • నిమ్మడ, శ్రీకాకుళం స్కూళ్లలో ల్యాబ్స్.. కాగ్నో స్పేస్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు
    Read full story
  • పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. రూ.12 లక్షల జరిమానా
    Wed 10:33

    పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. రూ.12 లక్షల జరిమానా

    • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్
    • ఈ సీజన్‌లో పంజాబ్ జట్టుకు ఇదే తొలి తప్పిదం అని ఐపీఎల్ ప్రకటన
    • అరంగేట్ర బ్యాటర్ కనోలీ అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు థ్రిల్లింగ్ విక్ట‌రీ
    Read full story
  • ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు క్లీన్‌చిట్
    Wed 10:25

    ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు క్లీన్‌చిట్

    • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు, లోకేశ్‌, నారాయణలకు ఊరట
    • కేసును మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
    • ఆధారాలు లేవంటూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌కు ఆమోదం
    • మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్ కొట్టివేత
    • గతంలో హైకోర్టులోనూ ఆళ్లకు చుక్కెదురు
    Read full story
  • భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు
    Wed 10:14

    భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు

    • రైల్వే టికెట్ రద్దు, రిఫండ్ నిబంధనల్లో కీలక మార్పులు
    • రైలు బయల్దేరడానికి 8 గంటలలోపు రద్దు చేస్తే రిఫండ్ సున్నా
    • 8 నుంచి 24 గంటల మధ్య రద్దుకు టికెట్ ధరలో 50 శాతం కోత
    • ఏజెంట్ల దందాకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త విధానం
    • ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా దేశవ్యాప్తంగా అమలు
    Read full story
  • పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు.. నేడు లాభాల పంట
    Wed 10:12

    పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు.. నేడు లాభాల పంట

    • కొత్త త్రైమాసికంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ మార్కెట్ల ర్యాలీ
    • భారీగా పడిపోయిన ఇండియా విక్స్.. తగ్గిన అనిశ్చితి భయాలు
    • బ్యాంకుల వార్షిక ముగింపుతో నేడు రూపాయి మార్కెట్‌కు సెలవు
    • పసిడి, వెండి ధరలు పైకి.. పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు
    Read full story
  • స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా.. గిన్నెలు కడుగుతూ సేవ!
    Wed 09:57

    స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా.. గిన్నెలు కడుగుతూ సేవ!

    • అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన ప్రియాంక చోప్రా
    • ఆలయంలో గిన్నెలు కడుగుతూ సేవలో పాల్గొన్న స్టార్ హీరోయిన్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రియాంక సేవా కార్యక్రమం
    • రాజమౌళి-మహేశ్ బాబు సినిమా కోసమే భారత్‌కు వచ్చినట్టు ఊహాగానాలు
    • ‘వారణాసి’ చిత్రంలో మందాకిని పాత్రలో నటిస్తున్న ప్రియాంక
    Read full story
  • పసిడి పరుగు... లక్షన్నర దాటిన ధర
    Wed 09:49

    పసిడి పరుగు... లక్షన్నర దాటిన ధర

    • వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు
    • ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ. 1,51,500కు చేరిక
    • కిలో వెండి ధర రూ. 2,37,000 వద్ద కొత్త రికార్డు
    • కొత్త ఆర్థిక సంవత్సరం కొనుగోళ్లతో పెరిగిన డిమాండ్
    Read full story
  • సచిన్ కాకుండా నా ఫేవరెట్ అతడే.. సీక్రెట్ చెప్పిన అర్జున్ టెండూల్కర్
    Wed 09:44

    సచిన్ కాకుండా నా ఫేవరెట్ అతడే.. సీక్రెట్ చెప్పిన అర్జున్ టెండూల్కర్

    • త‌న‌కు క్రికెటర్ స్నేహితులే లేరన్న అర్జున్ టెండూల్కర్
    • తన ప్రశాంతతకు గోవాలోని ఐదు పెంపుడు కుక్కలే కారణమని వెల్లడి
    • విమర్శలకు తాను భయపడనని స్పష్టం చేసిన అర్జున్
    •  యువరాజ్ సింగ్‌ను ఆరాధిస్తానని వ్యాఖ్య
    • ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన అర్జున్
    Read full story
  • దొంగతనం అనుమానం.. ఏడేళ్ల బాలుడిని 5 గంటలు ఫ్రీజర్‌లో నిర్బంధించిన యజమాని.. వీడియో ఇదిగో!
    Wed 09:40

    దొంగతనం అనుమానం.. ఏడేళ్ల బాలుడిని 5 గంటలు ఫ్రీజర్‌లో నిర్బంధించిన యజమాని.. వీడియో ఇదిగో!

    • యూపీలో ఏడేళ్ల బాలుడిపై దుకాణదారుడి దాష్టీకం
    • బాలుడిని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కఠిన చర్యలకు డిమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV