కులగణనలో విద్యార్థి సర్వే.. నిలదీసిన ఇంటి యజమాని.. వీడియో ఇదిగో!
--
అయితే, ఈ వీడియోలో సర్వే కోసం ప్రైవేటు వ్యక్తులు ఎలా వస్తారంటూ యజమాని ప్రశ్నించడం కనిపిస్తోంది. కాగా, కులగణన కోసం 80 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను సిద్ధం చేశామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రాథమిక స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లను, అంగన్ వాడీ సిబ్బందిని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఈ సర్వే కోసం ప్రాథమిక పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించడం గమనార్హం.