ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాదులో సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్.. సెట్స్ వద్ద భారీ భద్రత
    Sat 07:21

    హైదరాబాదులో సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్.. సెట్స్ వద్ద భారీ భద్రత

    • సికిందర్ మూవీ షూటింగ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్
    • హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మూవీ చిత్రీకరణ
    • సల్మాన్ భద్రత నేపథ్యంలో హోటల్‌ను అధీనంలోకి తీసుకున్న పోలీసు అధికారులు
    Read full story
  • హైవేల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్!
    Tue 08:23

    హైవేల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్!

    • వచ్చే ఆర్థిక ఏడాదిలో 28 హైవేల లీజు ద్వారా రూ.35వేల‌ కోట్లు సేకరించాలని ఎన్‌హెచ్ఏఐ లక్ష్యం
    • ఆస్తుల మోనెటైజేషన్ కింద ప్రైవేట్ సంస్థలకు టోల్ వసూలు హక్కుల బదిలీ
    • హర్యానా, యూపీ రాష్ట్రాల్లోని హైవేలకు ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్
    • సామాన్యులకు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు పెట్టుబడి అవకాశాలు
    Read full story
  • లియాండర్ పేస్ తల్లి.. మాజీ ఒలింపియన్ జెన్నిఫర్ కన్నుమూత
    Tue 08:22

    లియాండర్ పేస్ తల్లి.. మాజీ ఒలింపియన్ జెన్నిఫర్ కన్నుమూత

    • కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ కోల్‌కతాలో మృతి
    • భారత బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జెన్నిఫర్
    • భర్త వేస్ పేస్, కుమారుడు లియాండర్ కూడా ఒలింపిక్ పతక విజేతలే
    • గతేడాది ఆగస్టులోనే తండ్రి వేస్ పేస్ మరణం
    Read full story
  • విజయ్‌ సంచలనం.. మాజీ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌కు నివాళి
    Tue 08:09

    విజయ్‌ సంచలనం.. మాజీ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌కు నివాళి

    • ‘ముల్లివైకల్‌’ జ్ఞాపకాలను మోస్తూ ఉంటామని పోస్ట్
    • శ్రీలంక తమిళుల కోసం నిలబడతామని భరోసా
    • ప్రభాకరన్‌ వర్ధంతి సందర్భంగా ‘ఎక్స్‌’లో నివాళి
    • సాధారణంగా ఎల్‌టీటీఈకి బహిరంగ మద్దతుకు అధికార పార్టీలు దూరం
    • గతంలోనూ ప్రభాకరన్‌కు మద్దతుగా మాట్లాడిన విజయ్‌
    Read full story
  • కాలిఫోర్నియా మసీదు వద్ద దారుణం.. ముగ్గురిని చంపి, ఆత్మహత్య చేసుకున్న టీనేజర్లు
    Tue 07:55

    కాలిఫోర్నియా మసీదు వద్ద దారుణం.. ముగ్గురిని చంపి, ఆత్మహత్య చేసుకున్న టీనేజర్లు

    • కాలిఫోర్నియాలోని ఇస్లామిక్ సెంటర్‌ వద్ద కాల్పులు
    • సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి
    • దాడికి పాల్పడిన ఇద్దరు టీనేజర్లు ఆత్మహత్య
    • విద్వేషపూరిత దాడిగా పోలీసుల అనుమానం
    Read full story
  • అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసులన్నీ క్లోజ్‌
    Tue 07:45

    అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసులన్నీ క్లోజ్‌

    • గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై కేసులు రద్దు  
    • మళ్లీ కేసే వేయడానికి వీల్లేకుండా కొట్టివేత
    • ఆధారాలు, యూఎస్‌కు సంబంధాలు లేవని వెల్లడి
    • సివిల్ కేసుల కోసం 18 మిలియన్ డాలర్లు చెల్లించిన అదానీలు  
    • ఇరాన్ ఆంక్షల వివాదం క్లోజ్ కోసం అమెరికా ట్రెజరీకి 275 మిలియన్ డాలర్లు
    Read full story
  • ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం.. కుమార్తెను నీళ్ల ట్యాంకులో పడేసి.. మూతపెట్టి నీటితో నింపి హత్య!
    Tue 07:30

    ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం.. కుమార్తెను నీళ్ల ట్యాంకులో పడేసి.. మూతపెట్టి నీటితో నింపి హత్య!

    • ప్రియుడితో పెళ్లికి అడ్డుగా ఉందని కూతురిని హత్య చేసిన తల్లి
    • హైదరాబాద్‌ అల్వాల్‌లో వెలుగు చూసిన దారుణం 
    • పాప కనిపించడం లేదంటూ నాటకం
    • సీసీటీవీ ఫుటేజ్‌తో గుట్టురట్టు
    Read full story
  • వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
    Tue 07:22

    వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

    • సగటున లీటర్‌పై 90 పైసలు పెంపు
    • అంతర్జాతీయ మార్కెట్లో 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్
    • హైదరాబాద్‌లో 99 పైసలు పెరిగి రూ.111.88కి చేరిన పెట్రోల్‌
    • ఢిల్లీలో రూ.98.64, ముంబయిలో రూ.107.59కి చేరిన పెట్రోల్
    • పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్లే చమురు మార్కెట్లో ఒడిదొడుకులు
    Read full story
  • న్యాయం కోసం వెళ్తే అన్యాయం.. వివాహితను గర్భవతిని చేసిన ఖమ్మం సీఐ
    Tue 07:10

    న్యాయం కోసం వెళ్తే అన్యాయం.. వివాహితను గర్భవతిని చేసిన ఖమ్మం సీఐ

    • భర్తపై ఫిర్యాదుకు వచ్చిన మహిళను లోబర్చుకున్న సీఐ రాజు నాయక్
    • పెళ్లి పేరుతో గర్భవతిని చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన వైనం
    • బాధితురాలి ఫిర్యాదుతో సీఐపై కేసు నమోదు, ముందస్తు బెయిల్
    • విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో డీజీపీ ఆఫీస్‌కు అటాచ్
    Read full story
  • ఓటమిపాలైనా గర్వంగా ఉంది.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
    Tue 06:52

    ఓటమిపాలైనా గర్వంగా ఉంది.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

    • సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి
    • కీలక ఆటగాళ్లు లేకపోయినా జట్టు బాగా ఆడిందని ప్రశంస
    • మరింత క్లిష్టంగా మారిన  చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV