ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- తొలి రోజు గవర్నర్ ప్రసంగం
- పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
- 11 వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌తో పాటు ప్రభుత్వం ఇతర బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేస్తున్నారు.