హ్యాపీ 'కోడి కత్తి డే' జగన్.. టీడీపీ సెటైరికల్ ట్వీట్
"హ్యాపీ 'కోడి కత్తి డే' జగన్. ఆరేళ్ల క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్లడం కాదు. ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్" అని సెటైర్లు వేసింది. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.