Thu 11:15 పెళ్లి సంబరానికి అడ్డంకుల్లేవ్.. పైన ఇరాన్ బాంబుల వర్షం.. బంకర్‌లో ఇజ్రాయెల్ జంట డ్యాన్స్.. వీడియో ఇదిగో! జెరూసలెంలో వివాహం చేసుకున్న అమెరికా జంట వారి వివాహాన్ని క్షణకాలం కూడా ఆపలేకపోయిన ఇరాన్ బాంబులు దుమ్ముతో కూడిన బంకర్‌లో అతిథుల మధ్య డ్యాన్స్ Read full story
Thu 09:46 కశ్మీర్‌పై పాక్ రాజకీయం.. పాత పాపాలు తీసి ఎండగట్టిన భారత్ ఐరాసలో కశ్మీర్ ప్రస్తావనతో పాక్ రాజకీయం అంతర్గత వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే యత్నం తిప్పికొట్టిన భారత్ కాబూల్ ఆసుపత్రి దాడిని గుర్తుచేసి చురకలు 1971 నాటి నరమేధాన్నీ ప్రస్తావించిన భారత్ Read full story
Thu 09:29 నాగర్‌కర్నూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆలయం ముందు ఐదు దుకాణాల దగ్ధం షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికుల అనుమానం ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని ఆరోపణలు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి Read full story
Thu 09:27 సమయపాలనలో సీఎం ఆదర్శం.. తమిళనాడులో మారిన ఆఫీస్ కల్చర్ ఉద్యోగులు ఉదయం 9:50 కల్లా ఆఫీసులో ఉండాలని పలు శాఖల నుంచి ఆదేశాలు సీఎం విజయ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకే కార్యాలయానికి వస్తుండటంతో ఈ మార్పులు సీఎం కాన్వాయ్ కారణంగా ఉదయం ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నామంటున్న ఉద్యోగులు పాలనలో క్రమశిక్షణ పెంచడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాల వెల్లడి Read full story
Thu 09:10 మాయావతి ఇంటికెళ్లిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం! ముందస్తు అనుమతి లేకుండా భేటీకి యత్నం తిరస్కరించిన మాయావతి సెక్యూరిటీ లోపలికి రానివ్వని బీఎస్పీ అధినేత్రి మర్యాదపూర్వక సందర్శన అని నేతల వివరణ కాంగ్రెస్ సీరియస్.. నేతలకు షోకాజ్ నోటీసు Read full story
Thu 08:57 అమెరికాలో అత్యల్ప ఆదాయవర్గాలకు పన్ను రద్దు చేయాలి: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ డిమాండ్ క్వీన్స్‌లో పనిచేసే నర్సు నెలకు వేయి డాలర్లకు పైగా పన్ను కట్టడం సరికాదని వ్యాఖ్య ప్రభుత్వానికి అది చిన్న మొత్తమే అయినా, కష్టాల్లో ఉన్న ప్రజలకు పెద్ద భారమన్న బెజోస్ కాలిఫోర్నియాలో బిలియనీర్లపై పన్ను ప్రతిపాదన వేళ బెజోస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం Read full story
Thu 08:54 తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు! బుధవారం 7 గంటల పాటు సర్వదర్శనం క్యూలైన్ తాత్కాలికంగా నిలిపివేత స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన రద్దీ నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు Read full story
Thu 08:40 తెలంగాణలో మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత బాదుడు! తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు జూన్ 2 తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం తయారీ వ్యయం పెరగడమే ధరల పెంపునకు ప్రధాన కారణం 10 నుంచి 15 శాతం మేర పెంపునకు మొగ్గు చూపుతున్న ప్రభుత్వం Read full story
Thu 08:30 ఏపీలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం జూన్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల సర్వే నకిలీ, అనర్హుల ఓట్లు తొలగించి పారదర్శక జాబితా రూపకల్పన జులై 21న ముసాయిదా, సెప్టెంబరు 22న తుది జాబితా విడుదల Read full story
Thu 08:21 చేతులెత్తేసిన ప్రసార భారతి.. భారత్‌లో ఫిఫా ప్రసారాలు కష్టమేనా?.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్! ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసారాలపై భారత్‌లో కొనసాగుతున్న అనిశ్చితి ప్రసార హక్కుల బాధ్యత తమది కాదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన ప్రసార భారతి అమెరికా, మెక్సికో, కెనడాలో మ్యాచ్‌లు కావడంతో అర్థరాత్రి దాటాక ప్రసారాలు భారీ వ్యూయర్‌షిప్ ఉన్నప్పటికీ బ్రాడ్‌కాస్టర్ల నుంచి ఆసక్తి కరవు జూన్ 12న టోర్నీ ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో పెరుగుతున్న టెన్షన్ Read full story