ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వాళ్ళు బాధపడరా?: కొండా సురేఖకు సబితా ఇంద్రారెడ్డి ట్వీట్
    Wed 15:59

    వాళ్ళు బాధపడరా?: కొండా సురేఖకు సబితా ఇంద్రారెడ్డి ట్వీట్

    • కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన సబితా ఇంద్రారెడ్డి
    • వ్యక్తిగత ఆరోపణలు సరికాదన్న మాజీ మంత్రి
    • కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? అని ప్రశ్న
    Read full story
  • ఒకే విమానంలో గౌహతి బయల్దేరిన చంద్రబాబు, లోకేష్
    Mon 23:02

    ఒకే విమానంలో గౌహతి బయల్దేరిన చంద్రబాబు, లోకేష్

    • రేపు అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం
    • ఎన్డీయే భాగస్వాములుగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేష్ హాజరు
    • ఢిల్లీలో చంద్రబాబు, లోకేష్ లకు వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు
    Read full story
  • కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవో తెలుసా?
    Mon 22:50

    కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవో తెలుసా?

    • న్యూజిలాండ్‌తో పాటు ఐర్లాండ్, ఐస్‌లాండ్ వంటి దేశాల్లోనూ పాములు ఉండవు
    • భౌగోళిక ఏకాంతం, శీతల వాతావరణం ఇందుకు ప్రధాన కారణాలు
    • పాములంటే భయపడేవారికి ఈ దేశాలు స్వర్గధామంలా కనిపిస్తాయి
    • భూమిపై పాములు లేకపోయినా కొన్నిచోట్ల సముద్రపు పాములు కనిపిస్తాయి
    • పురాణాల ప్రకారం కాదు, చలి వల్లే ఐర్లాండ్‌లో పాములు లేవన్న శాస్త్రవేత్తలు
    Read full story
  • సింగపూర్‌లో నారా లోకేష్ నయా అవతార్... ఫొటోలు ఇవిగో!
    Mon 22:39

    సింగపూర్‌లో నారా లోకేష్ నయా అవతార్... ఫొటోలు ఇవిగో!

    • సింగపూర్ పర్యటనలో సూటు బూటుతో కొత్త లుక్‌లో కనిపించిన మంత్రి నారా లోకేష్
    • ఓ చోట టక్ చేసుకుని దర్శనమిచ్చిన వైనం
    • ఏపీలో ప్రపంచ స్థాయి మైస్ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై కీలక చర్చలు
    • విశాఖ, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోల ఏర్పాటుకు ప్రణాళిక
    • రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 20,000 హోటల్ గదుల సామర్థ్యం పెంపు లక్ష్యం
    Read full story
  • చేతకానివాళ్లు... పటేల్ యువకులపై యూపీ గవర్నర్ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు
    Mon 22:09

    చేతకానివాళ్లు... పటేల్ యువకులపై యూపీ గవర్నర్ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు

    • పటేల్ యువకులు అసమర్థులు అంటూ వ్యాఖ్యలు
    • అందుకే పటేల్ అమ్మాయిలు ఇతర కులాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వ్యాఖ్య
    • యువకులు మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతున్నారని ఆరోపణ
    • ఎప్పుడూ అమ్మాయిలకే ఎందుకు సలహాలిస్తున్నారని సమాజాన్ని ప్రశ్నించిన అనర్ పటేల్
    Read full story
  • రేవంత్ రెడ్డిని తనతో కలవమని మోదీ వ్యాఖ్య.. స్పందించిన కాంగ్రెస్ ఎంపీ
    Mon 22:08

    రేవంత్ రెడ్డిని తనతో కలవమని మోదీ వ్యాఖ్య.. స్పందించిన కాంగ్రెస్ ఎంపీ

    • ఇతర రాజకీయ పార్టీలు ఉండకూడదనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారని విమర్శ
    • మోదీతో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా అని ఆగ్రహం
    • గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కోరినట్లుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగారన్న ఎంపీ
    Read full story
  • 'టెక్నాలజీ డే' నాడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. యువతకు బంపరాఫర్!
    Mon 21:52

    'టెక్నాలజీ డే' నాడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. యువతకు బంపరాఫర్!

    • జాతీయ సాంకేతిక దినోత్సవం నాడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
    • వచ్చే ఐదేళ్లలో 10 లక్షల మందికి డీప్‌టెక్ స్కిల్లింగ్‌లో శిక్షణ
    • ఐబీఎం, ఏపీఎస్ఎస్ డీసీ వంటి సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమం
    • నాగార్జున వర్సిటీలో ఎన్ఐఈఎల్ఐటీ ఇన్నోవేషన్, స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు
    • ఎన్పీటీఈఎల్ పరీక్షల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులకు అభినందనలు
    Read full story
  • శ్రేయస్, ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు
    Mon 21:41

    శ్రేయస్, ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు

    • ఢిల్లీ క్యాపిటల్స్‌కు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్
    • అర్ధశతకాలతో చెలరేగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య
    • చివర్లో 8 బంతుల్లో 21 పరుగులు చేసిన సూర్యాంశ్ షెడ్గే
    • ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, మాధవ్ తివారీలకు రెండేసి వికెట్లు
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీకి నిరాశ
    Read full story
  • త్వరలో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ఎస్ఐఆర్': ఎన్నికల సంఘం
    Mon 21:40

    త్వరలో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ఎస్ఐఆర్': ఎన్నికల సంఘం

    • ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా వివిధ కారణాలతో తాత్కాలిక బ్రేక్
    • 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల ఓటర్ల 'ఎస్ఐఆర్' ప్రక్రియ పూర్తి
    • మిగిలిన 40 కోట్ల ఓటర్ల 'ఎస్ఐఆర్' ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడి
    Read full story
  • ఈ దేశపు పనివాళ్లు నాకొద్దు... మనవాళ్లే కావాలి: ఓ భారతీయ వ్యాపారి వ్యాఖ్యలతో దుమారం
    Mon 21:24

    ఈ దేశపు పనివాళ్లు నాకొద్దు... మనవాళ్లే కావాలి: ఓ భారతీయ వ్యాపారి వ్యాఖ్యలతో దుమారం

    • పోర్చుగల్‌లో స్థానికులు ఖరీదైన వాళ్లంటూ భారతీయులకే ఉద్యోగాలిస్తున్న వ్యాపారి
    • పోర్చుగీస్ కార్మికులు సోమరులు కాదు, కేవలం ఖరీదైనవారని వ్యాఖ్య
    • తన సొంత ఊరిలో పోర్చుగీసు వారు మెజారిటీగా ఉండటం ఇష్టం లేదన్న వ్యాపారి
    • వ్యాపారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV