ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో దేవర రికార్డు... ఎలాగంటే...!
- దేవర మూవీకి విడుదలకు ముందే పలు రికార్డులు
- తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న దేవర
- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ ఆట్ మోస్ షోలు ప్రదర్శించనున్న దేవర
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ ఆట్మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ మూవీగా దేవర నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో మూడు స్క్రీన్స్‌లోనూ ఈ మూవీ విడుదల అవుతోంది.