ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జానీ మాస్టర్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు
    Wed 16:39

    జానీ మాస్టర్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు

    • జానీ మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న కోర్టు
    • అవసరమైతే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని సూచన
    • ఈ నెల 28 వరకు జానీ మాస్టర్‌ను విచారించనున్న పోలీసులు
    Read full story
  • అనంతబాబుకు సమాచారం అందించినట్టు ఆరోపణలు.. సీఐపై వేటు
    Thu 18:25

    అనంతబాబుకు సమాచారం అందించినట్టు ఆరోపణలు.. సీఐపై వేటు

    • డ్రైవర్ హత్య కేసులో ఏ1గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు
    • కేసు దర్యాప్తు సమాచారాన్ని ఆయనకు అందించినట్టు సీఐ రవికుమార్ పై ఆరోపణలు
    • వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 14 భారత నౌకలు సేఫ్, మరో 14 ఇంకా అక్కడే!
    Thu 18:21

    హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 14 భారత నౌకలు సేఫ్, మరో 14 ఇంకా అక్కడే!

    • హర్మూజ్ జలసంధి నుంచి 14 భారత నౌకలు సురక్షితంగా బయటపడ్డాయన్న కేంద్రం
    • పర్షియన్ గల్ఫ్‌లో మరో 14 నౌకలు ఉన్నట్టు తెలిపిన విదేశాంగ శాఖ
    • ముంద్రా పోర్టుకు వస్తున్న నౌకపై బుధవారం దాడి చేసిన ఇరాన్
    • నౌకలపై దాడుల ఘటనపై ఇరాన్‌కు భారత్ తీవ్ర నిరసన
    • గత శనివారం రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఇరాన్
    Read full story
  • మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఫైర్
    Thu 18:20

    మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఫైర్

    • మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలన్నది ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్న శ్రీనివాస వర్మ
    • డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారం చేశాయని మండిపాటు 
    • కొన్ని పార్టీలు తమ కుటుంబ సభ్యులకే పదవులు ఇస్తున్నాయని విమర్శ
    Read full story
  • హైకోర్టు తీర్పుతో తమకు ఊరట లభించిందని సంబరాలు చేసుకుంటున్నారు: ఎంపీ చామల
    Thu 18:16

    హైకోర్టు తీర్పుతో తమకు ఊరట లభించిందని సంబరాలు చేసుకుంటున్నారు: ఎంపీ చామల

    • కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న చామల
    • కేసీఆర్ తన సొంత బ్రాండ్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శ
    • దోపిడీకి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరిక
    Read full story
  • కిల్లర్ పార్టీతో జాగ్రత్త... శుభ దినాల్లో కూడా తప్పుడు పనులు చేస్తారు: సీఎం చంద్రబాబు
    Thu 17:56

    కిల్లర్ పార్టీతో జాగ్రత్త... శుభ దినాల్లో కూడా తప్పుడు పనులు చేస్తారు: సీఎం చంద్రబాబు

    • రాంబిల్లిలో రూ.5,400 కోట్ల రెన్యూ ఎనర్జీ ప్లాంట్లకు భూమిపూజ
    • అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తామన్న సీఎం
    • విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం
    • నాడు కూల్చివేతలు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు
    Read full story
  • ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించే భారతీయులకు శుభవార్త
    Thu 17:27

    ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించే భారతీయులకు శుభవార్త

    • ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదన్న ఫ్రాన్స్
    • సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారతీయులందరికీ ఈ నిబంధన వర్తింపు
    • ఏప్రిల్ 10 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ప్రకటన
    Read full story
  • సారీ విజయ్ అన్నా, ఫ్లయిట్ మిస్సయింది!... ఓటు కోసం ఓ యువతి కన్నీటి పర్యంతం
    Thu 17:16

    సారీ విజయ్ అన్నా, ఫ్లయిట్ మిస్సయింది!... ఓటు కోసం ఓ యువతి కన్నీటి పర్యంతం

    • విజయ్ పార్టీకి ఓటేసేందుకు మలేషియా నుంచి వచ్చిన యువతి
    • ఫ్లైట్ మిస్ అవడంతో కన్నీరు పెట్టుకున్న అభిమాని
    • "సారీ విజయ్ అన్నా" అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్
    • ఇది కేవలం ఎన్నికలు కాదు, ఒక ఎమోషన్ అని వ్యాఖ్య
    • అడ్డంకులు దాటి చివరికి గమ్యస్థానానికి చేరిన యువతి
    Read full story
  • నేను నటిని.. కంటెంట్ క్రియేటర్‌ని కాదు: శివాత్మిక రాజశేఖర్
    Thu 17:15

    నేను నటిని.. కంటెంట్ క్రియేటర్‌ని కాదు: శివాత్మిక రాజశేఖర్

    • ఇండస్ట్రీలో నిలబడాలంటే ప్రతిభ ఉండాలన్న శివాత్మిక
    • 'దొరసాని'లో నటన వల్లే తనకు 'రంగమార్తాండ'లో అవకాశం వచ్చిందని వెల్లడి
    • సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నవారికి సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని విమర్శ
    Read full story
  • జగన్ నివాసానికి వెళ్లి ఆశీస్సులు అందించిన ఒంటిమిట్ట అర్చకులు... టీటీడీ ఫైర్
    Thu 17:05

    జగన్ నివాసానికి వెళ్లి ఆశీస్సులు అందించిన ఒంటిమిట్ట అర్చకులు... టీటీడీ ఫైర్

    • ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు
    • మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్లి వేదాశీర్వచనం అందించడమే కారణం
    • ఆలయ నిబంధనలను ఉల్లంఘించారని అర్చకులపై టీటీడీ ఆగ్రహం
    • రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం
    • సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కఠిన చర్యలని హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV