పంత్, గిల్ హాఫ్ సెంచరీలు.. లంచ్ సమయానికి 400 దాటిన భారత్ ఆధిక్యం
- చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు
- మూడోరోజు భోజన విరామానికి భారత్ స్కోర్ 205/3
- ఇప్పటికే టీమిండియా ఆధిక్యం 432 రన్స్
ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేనకు 227 పరుగుల ఆధిక్యం లభించింది. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో 205 పరుగులు కలిపి మొత్తం ఆధిక్యం 432 రన్స్‌కు చేరింది. బంగ్లా బౌలర్లలో తస్కిట్ అహ్మద్, మెహదీ హసన్ మిర్జా, నహీద్ రాణా చెరో వికెట్ తీశారు. ఇక బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.