Fri 19:11 సుప్రీంకోర్టుకు చేరిన తిరుపతి లడ్డూ వ్యవహారం... తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్ సీజేఐ డీవై చంద్రచూడ్‌కి లెటర్ పిటిషన్ పంపించిన సత్యం సింగ్ అనే న్యాయవాది నెయ్యిలో కొవ్వు హిందూ మతాచారాలను అతిక్రమించడమేనని వ్యాఖ్య హిందువుల మత విశ్వాసాలపై దాడిగా పరిగణించి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి Read full story
Sat 15:56 ట్రంప్‌కు మెడికల్ టెస్టులు.. రిపోర్టులో ఏం వచ్చిందంటే..! ట్రంప్ పూర్తి ఫిట్‌గా ఉన్నారని వైద్య నివేదిక శారీరకంగా, మానసికంగా ఆయన పనితీరు అద్భుతంగా ఉందని వెల్లడి గత ఏడాదితో పోలిస్తే 6 కిలోల బరువు పెరిగినట్టు గుర్తింపు మేధో సామర్థ్య పరీక్షలో ట్రంప్‌కు 30కి 30 మార్కులు మధ్యంతర ఎన్నికల ముందు ట్రంప్ ఆరోగ్య నివేదికకు ప్రాధాన్యం Read full story
Sat 15:43 టీచర్ గా ఆదాయం చాలక క్లౌడ్ కిచెన్ తెరిచింది... ఇప్పుడు డబ్బే డబ్బు! ట్యూషన్ల ద్వారా నెలకు రూ.9 వేలు మాత్రమే సంపాదించిన టీచర్ స్నేహితుడి సలహాతో రూ.50 వేల పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ ప్రారంభం ప్రస్తుతం నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం ఖర్చులన్నీ పోను నెలకు రూ.60,000 వరకు ఆదా Read full story
Sat 15:31 సెల్ఫీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే ఓ ఈవెంట్‌లో సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమాని పట్టించుకోకుండా వెళ్లిపోయిన పూజా హెగ్డే అంత పొగరా అంటూ అభిమానుల విమర్శలు Read full story
Sat 15:25 కష్టాల్లో స్పైస్‌జెట్.. రూ. 124 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు స్పైస్‌జెట్‌కు రూ. 124.65 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు నెలల తరబడి రిటర్నులు దాఖలు చేయకపోవడమే కారణం సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు షోకాజ్ నోటీసు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలని అధికారుల హెచ్చరిక ఇప్పటికే భారీ నష్టాల్లో కొనసాగుతున్న విమానయాన సంస్థ Read full story
Sat 15:23 నేను ఇప్పటివరకు చేయని పాత్ర ఇది: 'పెద్ది' గురించి రామ్ చరణ్ 'పెద్ది'లో తనది ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్ర అని చెప్పిన రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని వెల్లడి సినిమాలో చరణ్ మూడు క్రీడలతో పాటు డ్యాన్స్‌తోనూ అదరగొట్టారన్న బొమన్ ఇరానీ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ జూన్ 4న థియేటర్లలోకి రానున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' Read full story
Sat 15:16 ఐపీఎల్ ఫైనల్‌లో గెలుపు గుజరాత్‌దే, ఎందుకంటే..!: పీయూష్ చావ్లా జోస్యం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో గుజరాత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువని విశ్లేషణ గుజరాత్‌కు 60-40 గెలుపు అవకాశాలు ఉన్నాయన్న చావ్లా ఫైనల్లో ఏ జట్టు గెలిచినా ఇది రెండో ఐపీఎల్ టైటిల్ Read full story
Sat 15:13 సావరిన్ గోల్డ్ బాండ్లపై కాసుల వర్షం.. ఒక లక్షకు రూ.3.27 లక్షలొచ్చాయ్! ఎస్‌జీబీ 2021-22 సిరీస్-II ముందస్తు విమోచన ధరను ప్రకటించిన ఆర్‌బీఐ యూనిట్‌కు రూ.15,672గా ధరను నిర్ధారించిన కేంద్ర బ్యాంకు ఐదేళ్ల క్రితం జారీ ధర రూ.4,792 కాగా.. ఇప్పుడు 227 శాతం లాభం జూన్ 1 నుంచి బాండ్లను విత్‌డ్రా చేసుకునే అవకాశం Read full story
Sat 15:09 ‘మాన్వి లోపలికి రావొద్దు’: చావులోనూ కూతురి ప్రాణం కాపాడిన తండ్రి చిట్టచివరి లేఖ! ఉద్యోగం పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అప్పుల ఒత్తిడి భరించలేక పంకజ్ ఆత్మహత్య కూతురి ప్రాణం కోసం తలుపుపై లేఖ ఫ్లాట్‌లో విషవాయువు ఉందంటూ ముందే హెచ్చరిక ఐదు రోజుల తర్వాత కుళ్లిన శవం లభ్యం Read full story
Sat 15:06 తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల 96.95 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత బానోత్ అజిత్ సాయికి మొదటి ర్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంక్ కార్డులు Read full story