పిఠాపురంలో కౌన్సిలర్ల ఎదుట ఇద్దరు అధికారుల బాహాబాహీ... వీడియో ఇదిగో!
పిఠాపురం మున్సిపాలిటీ సమావేశంలో కౌన్సిలర్ల సమక్షంలో కమిషనర్ కనకరావు, డీఈఈ భవానీ శంకర్ ఒకరినొకరు బూతులతో దూషించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఓ దశలో ఇద్దరూ కలబడ్డారు. అక్కడున్న వారు వచ్చి ఇద్దరినీ విడదీశారు.
Officers made a spectacle of themselves literally coming to blows in front of councillors in #Pithapuram constituency #Kakinada #AndhraPradesh; what started as a verbal altercation, got heated up into mutual physical assault between Commissioner Kanakarao and DEE Bhavani Shankar pic.twitter.com/UdCrsC9HIe
— Uma Sudhir (@umasudhir) August 31, 2024