హైదరాబాదు త్యాగరాయ గానసభలో ఏడో ఆడిటోరియం ప్రారంభం
- ప్రారంభించిన ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కేవీ రమణాచారి
- కేంద్ర ఫిలిం సెన్సార్‌బోర్డు సభ్యుడు జనార్థనమూర్తి కృషితో అందుబాటులోకి
- సంగీత ఉత్సవాలు, ఉచిత నాట్య, సంగీత తరగతులకు వినియోగం
- ఏడుకొండలవాడి దయతోనే జనార్ధనమూర్తికి ఇది సాధ్యమైందన్న పురాణపండ
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడు కొండలవాడి దయతోనే జనార్దనమూర్తికి ఇది సాకారమైందని పేర్కొన్నారు. సంగీత, నాట్య రంగంలో కొత్త తరాల శిక్షణ కోసం శ్రమించి, పరిశ్రమించి మరీ ఈ ఆడిటోరియంను నిర్మించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ప్రముఖ పాత్రికేయుడు శంకరనారాయణ, త్యాగరాయగాన సభ కమిటీ సభ్యులు చక్రపాణి ప్రసాద్, పద్మజ నీలిమ , గీత, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.