హైదరాబాద్ ఆసుపత్రి నిర్వాకం... O పాజిటివ్ రక్తానికి బదులు AB పాజటివ్ రక్తాన్ని ఎక్కించిన వైనం

29-08-2024 Thu 14:55 | Telangana
Advertisement
  • ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రిలో దారుణ ఘటన
  • వేరే రక్తం ఎక్కించడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
Advertisement
హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు O పాజిటివ్ రక్తానికి బదులు AB పాజిటివ్ రక్తాన్ని ఎక్కించడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రిలో ఈ నిర్లక్ష్యకర ఘటన చోటు చేసుకుంది. 

మేఘన అనే 23 ఏళ్ల వివాహిత గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. రంగారెడ్డి జిల్లా నోముల గ్రామానికి చెందిన ఈమె లిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈమెకు O పాజిటివ్ బదులు AB పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. దీంతో, ఆమె ఆరోగ్యం మెరుగవ్వకపోగా... మరింత క్షీణించింది. ఈ పరిస్థితిలో, ఆమెను కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాలో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా... అసలైన విషయం బయటపడింది. ఆమెకు O పాజిటివ్ కు బదులుగా AB పాజిటివ్ రక్తం ఎక్కించారని... అందువల్ల ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంతో షాక్ కు గురైన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
HYD HospitalBlood

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more