సెప్టెంబరు 1న బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్... అల్లు అర్జున్ కు ఇన్విటేషన్
- సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో నందమూరి బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్‌కు ఏర్పాట్లు
- నటీనటులకు ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న టాలీవుడ్ ప్రతినిధులు
- బుధవారం అల్లు అర్జున్ కు ఇన్విటేషన్ అందజేసిన అసోసియేషన్ పెద్దలు
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఇన్విటేషన్ అందింది. బుధవారం ఆయనను అసోసియేషన్ల ప్రతినిధులు కలిసి అహ్వాన పత్రికను అందించారు. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి తదితరులను వేడుకలకు ఆహ్వానించిన సినీ ప్రముఖులు .. ఇటీవలే తమిళ నటులు విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ లను కూడా ఆహ్వానించారు.