ఇంద్ర టీంకి చిరు సత్కారం... ఫొటో ఇదిగో!
- నాటి హిట్ చిత్రాలు ఇటీవల రీ రిలీజ్
- విశేషంగా ఆదరిస్తున్న ఆడియన్స్
- తాజాగా ఇంద్ర రీ రిలీజ్
ఈ ఈ నేపథ్యంలో, ఇంద్ర టీమ్ హైదరాబాదులోని చిరంజీవి నివాసంలో సందడి చేసింది. దర్శకుడు బి.గోపాల్, నిర్మాల అశ్వినీదత్, రచయితలు పరుచూరి బ్రదర్స్, కథా రచయిత చిన్ని కృష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మలను చిరంజీవి తన నివాసంలో ఘనంగా సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.