01 Tue 07:28 రూ. 3 కోట్ల విలువైన గౌతమి భూమి కబ్జా.. న్యాయం జరిగే వరకు పోరాడతానన్న సినీ నటి గౌతమి భూమి కబ్జా.. వేరొకరికి విక్రయం నిందితులు ఏడాదిగా బెయిలుపైనే మరోమారు బెయిలు పిటిషన్ పెట్టుకున్న నిందితులు అభ్యంతరం వ్యక్తం చేసిన నటి తరపు లాయర్
02 Fri 11:57 'పెద్ది' దెబ్బకు రికార్డులు షేక్... ఓవర్సీస్‌లో చరణ్ ఆల్ టైమ్ రికార్డ్! రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ చరణ్ సోలో కెరీర్‌లో అత్యధిక తొలిరోజు వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ ఓవర్సీస్‌లో తొలిరోజు రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు నార్త్ అమెరికాలో 1.9 మిలియన్ డాలర్లు దాటిన కలెక్షన్లు
03 Fri 11:55 ఇక్కడ మంచివాళ్లకు చోటు లేదు: పూరీ జగన్నాథ్ పోస్ట్ వైరల్ ప్రతి ఒక్కరూ దొంగే అంటూ పూరి జగన్నాథ్ పోస్ట్ నిరాశ, ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ఎమోజీలను జోడించిన పూరి జగన్నాథ్ హాట్ టాపిక్‌గా మారిన పూరి పోస్ట్
04 Fri 11:53 బాలకృష్ణ ‘NBK111’ నుంచి కీలక అప్టేట్.. జూన్ 10న ఏం జరగబోతోంది? బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం బాలకృష్ణ సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్, స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్
05 Fri 11:49 ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆదాయపు పన్ను రద్దు.. విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రం బంపర్ ఆఫర్! విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే కేంద్రం లక్ష్యం ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్ జారీ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి నిబంధనలు విదేశీ ఇన్వెస్టర్ల లాభాలు పన్ను రహితం
06 Fri 11:46 వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎఫ్‌వై27 జీడీపీ వృద్ధి అంచనాను 6.9% నుంచి 6.6% శాతానికి తగ్గింపు సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎల్ నినోతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నా కొన్ని రిస్కులు ఉన్నాయని గవర్నర్ వెల్లడి
07 Fri 11:41 ఇంగ్లండ్, కివీస్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర చర్చ.. ఇదిగో వీడియో! ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీకి భారత జట్టు నుంచి పిలుపు ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం ఎంపికైతే, అతి పిన్న వయసులో జట్టులోకి వచ్చిన సచిన్ రికార్డు బ్రేక్ లార్ట్స్ టెస్టులో వైభవ్‌పై ఇంగ్లండ్, కివీస్ మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం
08 Fri 11:36 బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఆమోదించిన అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిన నితిన్ నబీన్ బుజ్జగించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు యోచన పొత్తుల విషయంలో విభేదాల వల్లే రాజీనామా తమిళనాడు బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ
09 Fri 11:07 ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కల్యాణ్ పిలుపు మూలపాడులోని బటర్ ఫ్లై పార్కులో తెల్ల పొనికి మొక్కను నాటిన పవన్ తన తల్లి అంజనా దేవికి అంకితం ఇస్తూ మొక్క నాటిన వైనం 2.5 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
10 Fri 11:05 ట్రంప్ తిట్టినా లైట్ తీసుకున్న నెతన్యాహు.. కుటుంబాల్లో గొడవలు సహజమేనంటూ సమర్థన! ట్రంప్ ఘాటు వ్యాఖ్యలను కొట్టిపారేసిన నెతన్యాహు వ్యూహాత్మక అంశాల్లోనే చిన్న విభేదాలని వివరణ కుటుంబ గొడవల్లాంటివేనని ఇజ్రాయెల్ ప్రధాని సమర్థన ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాలు ఏకతాటిపై ఉన్నాయని స్పష్టీకరణ