-
నేడు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్న జగన్
- మంగళవారం సాయంత్రానికి గన్నవరం చేరుకోనున్న వైఎస్ జగన్
- ప్రత్యర్ధుల దాడిలో గాయపడిన వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావును జగన్ పరామర్శిస్తారని పార్టీ వర్గాల వెల్లడి
- రేపు, ఎల్లుండి ఉమ్మడి విశాఖ నేతలతో జగన్ సమావేశమవుతారని తెలిపిన పార్టీ కార్యాలయం
-
ఇరాన్‌పై 15,000 బాంబులు వేశాం... 3 వేల లక్ష్యాలపై దాడులు: ఇజ్రాయెల్
- యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ బాంబులు వేశామని వెల్లడి
- గత జూన్ సంఘర్షణ కాలం నాటితో పోలిస్తే నాలుగు రెట్లు బాంబులు వేశామని వెల్లడి
- ప్రకటించిన ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్
-
జూనియర్ ఎన్టీఆర్ కోసం మొదట 'లవ్ స్టోరీ'.. కొడాలి నాని ఎంట్రీతో మారిన కథ
- జూనియర్ ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్లో 'ఆది'
- తారక్ తో తొలుత లవ్ స్టోరీ సిద్ధం చేసిన వినాయక్
- మా హీరోతో పక్కా కమర్షియల్ సినిమా తీయండన్న కొడాలి నాని
-
చంద్రబాబుకు భయపడొద్దు.. ఆ రోజులు పోయాయి: జగన్
- అద్దంకి నియోజకవర్గ వైసీపీ నేతలతో జగన్ సమావేశం
- ప్రతి విషయంలో క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శ
- మిట్టల్ స్టీల్ ప్లాంట్ మన హయాంలోనే రాష్ట్రానికి వచ్చిందని వ్యాఖ్య
-
బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శాసనసభలో గందరగోళం.. తప్పుచేస్తేనే క్షమాపణ చెబుతానన్న రాకేశ్ రెడ్డి
- ఇప్పపువ్వుకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దన్న బీజేపీ ఎమ్మెల్యే
- ఆ పేరు తీసుకురావడాన్ని తప్పుబట్టిన మంత్రులు
- రాకేశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్
- తాను తప్పుగా మాట్లాడలేదన్న రాకేశ్ రెడ్డి
-
ఆ పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు: బండి సంజయ్
- ప్రాంతీయ అసమానతల పేరుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఆగ్రహం
- దేశభక్తి, జాతీయవాదం మీలో మచ్చుకైనా కనిపిస్తోందా అని ప్రశ్న
- రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ద్వేషమన్న బండి సంజయ్
-
కడియం శ్రీహరి నిజాయతీ గల నాయకుడు కాదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
- దేవాదుల ప్రాజెక్టు కోసం శ్రీహరి చేసింది ఏమీ లేదన్న పల్లా
- శ్రీహరికి కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని వెల్లడి
- బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణ
-
హైదరాబాద్‌లో వడగళ్ల వాన... రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్
- వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన
- హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- ఘట్‌కేసర్, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం
-
అందుకే పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు: తెలంగాణ మంత్రి
- ట్యాంకర్లు సకాలంలో రాకపోవడం వల్ల బోర్డులు వెలిశాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పెట్రోల్, డీజిల్ లభ్యత విషయంలో అపోహలు వద్దని ప్రజలకు విజ్ఞప్తి
- తెలంగాణలో రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయన్న మంత్రి
-
దుల్కర్ సల్మాన్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన శృతి హాసన్
- తాను, దుల్కర్ ఇద్దరం చెన్నైలో వేర్వేలు స్కూళ్లలో క్లాస్‌మేట్స్‌గా ఉన్నామన్న శృతి
- దుల్కర్ తనను సోంబి అని పిలిచేవాడని వెల్లడి
- స్టార్ కిడ్స్ అనే ఫీలింగ్ లేకుండా సాధారణంగా పెరిగామన్న శృతి