ఎక్కిళ్ల వెనకున్న అసలు కారణం ఏంటో మీకు తెలుసా?
మరి ఇంతకీ ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి? కారణం ఏంటి? శ్వాస ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే డయాఫ్రమ్ కండరానికి, ఎక్కిళ్లకు మధ్య సంబంధం ఏంటి? స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుపోయి ‘హిక్' అనే శబ్దం రావడానికి కారణం ఏంటి? అని మీకు ఎప్పుడైనా సందేహాలు వచ్చాయా? ఏపీ7ఏఎం రూపొందించిన ఈ వీడియో చూస్తే మీ సందేహానికి సమాధానం దొరుకుతుంది. మరెందుకు ఆలస్యం వీడియోను పూర్తిగా వీక్షించండి.