Fri 11:30 శ్రీశైల మల్లన్న ఆలయంలో అపచారం.. మద్యం తాగి వచ్చిన ఉద్యోగి.. భక్తుల దేహశుద్ధి మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి పట్టుకుని చితకబాది నిరసన తెలిపిన భక్తులు ఈ ఉదయం ఆలయ ఈవోకు ఫిర్యాదు Read full story
Sun 19:07 గిర్ అడవిలో రకుల్ ప్రీత్ వాకింగ్... వివాదంపై అటవీ శాఖ క్లారిటీ! గిర్ నేషనల్ పార్క్‌లో రకుల్ వాకింగ్ వీడియోతో మొదలైన వివాదం నిబంధనలు ఉల్లంఘించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వివాదంపై స్పందించిన గిర్ అటవీ శాఖ అధికారులు ఆ వీడియో నిషిద్ధ ప్రాంతంలో తీసింది కాదని ఎక్స్ ద్వారా వెల్లడి 'పతి పత్ని ఔర్ వో దో' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ఘటన Read full story
Sun 18:59 పాకిస్థాన్ లో పెళ్లిళ్ల కష్టాలు... విందులో ఒక వంటకమే! మధ్యప్రాచ్య సంక్షోభంతో పాక్ వెడ్డింగ్ పరిశ్రమకు కష్టాలు పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంతో పెళ్లిళ్ల ఖర్చులు పైపైకి రాత్రి 10 గంటలకే వేడుకలు ముగించాలంటూ ప్రభుత్వ కఠిన నిబంధనలు 400 మంది నుంచి 150కి పడిపోయిన అతిథుల సంఖ్య ఖర్చులు తగ్గించుకుంటూ చిన్న బడ్జెట్‌తో పెళ్లిళ్లు చేస్తున్న ప్రజలు Read full story
Sun 18:48 పెరంబూర్‌కే విజయ్ ఓటు.. తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూరు, తిరుచ్చి నుంచి గెలిచిన విజయ్ నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా ఈ స్థానం నుంచి టీవీకే మిత్ర పక్షం వీసీకే చీఫ్ తిరుమావళవన్ పోటీ చేసే అవకాశం! Read full story
Sun 18:34 రియల్ ఎస్టేట్ పెట్టుబడులు: భారత్, అమెరికా మార్కెట్ల మధ్య తేడాలు ఇవే! అమెరికాలో 6-12% అద్దె రాబడి, భారత్‌లో కేవలం 2-3% ఆస్తి విలువ పెరుగుదలపై భారత్ దృష్టి, నగదు ప్రవాహంపై అమెరికా ఫోకస్ అమెరికాలో పారదర్శకత, స్థిరత్వం.. భారత్‌లో నియంత్రణపరమైన సవాళ్లు దీర్ఘకాలిక వృద్ధికి భారత్, స్థిరమైన ఆదాయానికి అమెరికా మేలు Read full story
Sun 18:17 మొదట ఇంగ్లిస్, ఆఖర్లో షాబాజ్... చెన్నైకి లక్నో భారీ టార్గెట్ చెన్నైతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు 33 బంతుల్లో 85 పరుగులు చేసిన ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ ఆఖర్లో మెరిసిన షాబాజ్ అహ్మద్.. 43 పరుగులతో నాటౌట్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 204 పరుగుల లక్ష్యం సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌కు మూడు వికెట్లు Read full story
Sun 18:05 చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్రధాని మోదీ హైదరాబాదులో మోదీ పర్యటన జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోదీ ప్రధానికి సాదర స్వాగతం పలికిన చంద్రబాబు, లోకేష్ Read full story
Sun 17:51 మోదీ పెద్ద మనసు కలవారని వాళ్లు చెబుతుంటారు... ఆ పెద్ద మనసుతో సహకరించండి: మోదీకి రేవంత్ విజ్ఞప్తి తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి వినతి గుజరాత్ మోడల్ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ సహకరించినట్టే తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని హామీ రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించాలని మనవి Read full story
Sun 17:40 రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీ తీరంపై వాతావరణ మార్పులు... రెండు రోజుల్లో అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం మన్నార్ గల్ఫ్ వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాతం వరకు విస్తరించిన వాతావరణ ద్రోణి Read full story
Sun 17:34 హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ హైదరాబాద్‌లో మోదీ పర్యటన ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ను పరామర్శించిన ప్రధాని పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. కృతజ్ఞతలు తెలిపిన పవన్ Read full story