Thu 09:43 మాజీ భార్య నటాషా పోస్ట్.. రెడ్‌హార్ట్ ఎమోజీతో స్పందించిన హార్దిక్ పాండ్యా కుమారుడితో కలిసి సెర్బియాలోని పార్క్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసిన నటాషా విడాకుల తర్వాత తొలిసారి నటాషా ఇన్‌స్టా పోస్ట్ పాండ్యా స్పందనకు తనకు ఏడుపొచ్చిందన్న యూజర్ Read full story
Sun 14:56 సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్... మొదట అక్క, ఆ తర్వాత చెల్లెలు ఆత్మహత్య జోధ్‌పూర్‌లో గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్‌కు గురై ఇద్దరు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య మార్చిలో అక్క, రెండు నెలల తర్వాత చెల్లెలు బలవన్మరణం పోలీసులు న్యాయం చేయలేదనే ఆరోపణలతో చెల్లెలు ఆత్మహత్య నిందితులను అరెస్ట్ చేయాలంటూ రాజ్‌పుత్ సమాజ్ ఆందోళన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణకు హామీ Read full story
Sun 14:33 మంచు మనోజ్, మౌనిక దంపతుల కొత్త ప్రయాణం.. "ఐక్య"కు శ్రీకారం సేవా రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, భూమా మౌనిక "ఐక్య... ధైర్య సేన సమితి" పేరుతో కొత్త సంస్థకు శ్రీకారం రక్తదానం, అత్యవసర సహాయం వంటి కార్యక్రమాల ద్వారా సేవ చేస్తామన్న మనోజ్ ఇది రాజకీయాలకు అతీతమైన సంస్థ అని స్పష్టీకరణ భార్య మౌనిక ఆలోచనతోనే ఈ సంస్థను ప్రారంభించినట్లు వెల్లడి Read full story
Sun 14:22 మిస్టర్ మోదీ... దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది... బదులివ్వండి: రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని మోదీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ 2024, 2026 సంవత్సరాలను పోలుస్తూ ప్రభుత్వ వైఖరిపై వ్యంగ్యాస్త్రాలు పదేపదే విఫలమవుతున్న విద్యామంత్రిని ఎందుకు తొలగించడం లేదని ప్రశ్న 'పరీక్షా పే చర్చ'పై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత దేశం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ Read full story
Sun 14:12 తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు... ఈసారి కొంచెం ఆలస్యం! తెలంగాణలోకి జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు గతేడాది కన్నా 4 నుంచి 5 రోజులు ఆలస్యంగా రాక పలు జిల్లాల్లో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పులు మే 26న కేరళను తాకనున్న నైరుతి పవనాలు నేడు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం Read full story
Sun 13:58 యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్.. దేని గురించి అంటే? ‘Dino Deets’ పేరుతో పాడ్‌కాస్ట్‌లు డైనోసార్లు, శిలాజాల గురించి ఆసక్తికర విషయాలు నారా కుటుంబ సభ్యుల అభినందనలు శుక్రవారం తొలి ఎపిసోడ్ Read full story
Sun 13:31 అమరావతిలో క్వాంటం-సెక్యూర్ టెస్ట్ బెడ్.. దేశంలోనే తొలిసారి ఎస్ఆర్‌ఎమ్ యూనివర్సిటీ వేదికగా పరిశోధనలు సైబర్ రక్షణ పరిష్కారాలకు కేంద్రంగా అమరావతి మేకిన్ ఇండియా సాంకేతికతలకు ఈ ప్రాజెక్టుతో ఊతం Read full story
Sun 12:57 నీట్ పేపర్ లీక్ కేసు.. ఎవరీ మనీషా గురునాథ్? ఆమె పాత్రేంటి? నీట్ లీక్ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్ట్ ఎన్‌టీఏ నిపుణురాలిగా ఉండటంతో చేతికి ప్రశ్నపత్రాలు నిందితురాలి ఇంట్లోనే రహస్యంగా క్లాసులు ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది అరెస్ట్ Read full story
Sun 12:35 బెంగాల్‌లో భాజపా మార్క్.. ‘బిశ్వ బంగ్లా’ లోగో స్థానంలో ‘అశోక చిహ్నం’ సాల్ట్ లేక్ స్టేడియంలో మారిన బోర్డు కాషాయ రంగులోకి ప్రభుత్వ పోర్టల్స్ కొత్త పోర్టల్‌లో సీఎం సువేందు అధికారి ఫొటో వ్యక్తి రూపొందించిన లోగో ఉండకూడదని నేతల సమర్థన Read full story
Sun 12:19 ‘పెద్ది’ కథకు ఇన్‌స్పిరేషన్ ఎవరో చెప్పేసిన బుచ్చిబాబు తమ గ్రామంలోని పెద్దిరాజు అనే యువకుడే సినిమాకు స్ఫూర్తి అతడికి క్రికెట్, బాస్కెట్‌బాల్‌లో మంచి ప్రతిభ అతడిలో సినిమా క్యారెక్టర్ కనిపించేదన్న బుచ్చిబాబు Read full story