Mon 07:47 పదేళ్లుగా రోడ్డు మీద జీవిస్తున్న మహిళకు అపార్ట్‌మెంట్ ఇచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్.. భావోద్వేగ వీడియో ఇదిగో సొంతంగా అపార్ట్‌మెంట్ ఇవ్వడంతో భావోద్వేగానికి గురైన మహిళ ఇసాహియా గార్జా అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు వైరల్‌గా మారిన వీడియో Read full story
Wed 07:15 భారత్‌లో అమెరికా ‘ఫ్రీడమ్250’ వేడుకలు.. ఢిల్లీ ఆటోలపై ట్రంప్ చిత్రాలు అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భారత్‌లో అధికారికంగా ప్రారంభించిన సెర్గియో ఢిల్లీలో అధ్యక్షుడు ట్రంప్ చిత్రాలతో కూడిన ప్రత్యేక ఆటోలను ఆవిష్కరించిన అమెరికా రాయబారి 2026 జులై 4 వరకు కొనసాగనున్న ‘ఫ్రీడమ్250’ పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఈ కార్యక్రమం ద్వారా భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం ఢిల్లీ తర్వాత దేశంలోని ఇతర నగరాల్లోనూ ఈ ప్రచార ఆటోల పర్యటన Read full story
Wed 07:10 కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. పవన్ కీలక ఆదేశాలు 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా త్వరలోనే రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో గోదావరి పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారన్న మంత్రి దుర్గేశ్ వెల్లడి Read full story
Wed 07:00 తెలంగాణలో భగ్గుమన్న సూరీడు.. పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఎండలు తెలంగాణలో ఉగ్రరూపం దాల్చిన ఎండలు.. రానున్న 5 రోజులు కీలకం నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు పలు జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు రానున్న ఐదు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం వాతావరణ శాఖ నుంచి ప్రజలకు హెచ్చరిక Read full story
Wed 06:48 విష్ణుప్రియకు కాసులు కురిపించిన వివాదం.. ఫిర్యాదుతో అమాంతం పెరిగిన ఆదాయం! నటి విష్ణుప్రియపై అశ్లీలత ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు వివాదంతో భారీగా పెరిగిన సబ్‌స్క్రైబర్లు.. ఆదాయం ఫిర్యాదు తర్వాత నెలకు రూ.11 లక్షలకు పైగా పెరిగిన సంపాదన విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నేతల నుంచి సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు నెగెటివ్ ప్రచారం పాజిటివ్‌గా మారి, కలిసొచ్చిన వివాదం Read full story
Wed 06:39 సర్వదర్శనం టోకెన్ల వేళల్లో మార్పులు... టీటీడీ అలర్ట్ ఇకపై ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి జారీ భక్తుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన టీటీడీ తిరుపతిలోని మూడు కేంద్రాల్లో టోకెన్లు అందుబాటులో గతంలో మధ్యాహ్నం జారీ చేసే విధానానికి స్వస్తి Read full story
Wed 06:30 ఏపీ రాజకీయాల్లో మళ్లీ తోట చంద్రశేఖర్.. పవన్‌తో భేటీ వెనుక వ్యూహమేంటి? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ భేటీ మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంతో రాజకీయ చర్చలు గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తోట చంద్రశేఖర్ ఆయన తిరిగి జనసేనలో చేరవచ్చని మొదలైన ఊహాగానాలు ప్రజారాజ్యం నుంచి బీఆర్ఎస్ వరకు సాగిన తోట రాజకీయ ప్రస్థానం Read full story
Wed 06:16 అదరగొట్టిన బ్యాటర్లు, బౌలర్లు.. కోల్‌కతాను చిత్తు చేసిన చెన్నై కేకేఆర్‌పై 32 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం మూడు కీలక వికెట్లతో కోల్‌కతా పతనాన్ని శాసించిన నూర్ అహ్మద్ బ్యాటింగ్‌లో రాణించిన సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ లక్ష్య ఛేదనలో తడబడిన కోల్‌కతా.. విఫలమైన టాపార్డర్ ఈ సీజన్‌లో చెన్నైకి ఇది వరుసగా రెండో గెలుపు Read full story
Tue 22:55 స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మృతికి కారణం అదేనా?... కుమారుడి వ్యాఖ్యలతో కలకలం షేన్ వార్న్ మృతికి కరోనా వ్యాక్సినే కారణమని ఆయన కుమారుడు జాక్సన్ ఆరోపణ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన జాక్సన్ వార్న్ వార్న్ మరణం గుండెపోటు వల్లే జరిగిందని చెబుతున్న అధికారిక నివేదికలు తన తండ్రి ఇష్టం లేకుండానే నాలుగు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడి జాక్సన్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరోసారి రాజుకున్న చర్చ Read full story
Tue 22:42 ఆ నౌకలనే అడ్డుకుంటున్నాం: అమెరికా సెంట్ కామ్ ప్రకటన ఇరాన్ ఓడరేవులపై అమెరికా పూర్తిస్థాయి సైనిక దిగ్బంధనం ఆపరేషన్‌లో పాల్గొంటున్న 10,000 మంది సైనికులు, 12కు పైగా యుద్ధనౌకలు తొలి 24 గంటల్లో 6 వాణిజ్య నౌకలను వెనక్కి పంపిన బలగాలు ఏ దేశ నౌక అయినా ఇరాన్ పోర్టులకు వస్తే నిలిపివేస్తామని స్పష్టీకరణ హర్మూజ్ జలసంధిలో ఇతర దేశాల నౌకల రాకపోకలకు స్వేచ్ఛ Read full story