ఇవేం చిత్రమైన దేశాలు బాబోయ్​!

 
ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి గుర్తించిన దేశాలు 193 ఉన్నాయి. కానీ వీటిలో కొన్ని చిత్రమైన దేశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే, నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకే ఖండంలో ఉన్నప్పటికీ ఒక దేశంలో మంచు కురుస్తుంటే, మరో దేశంలో తాగు నీరు దొరక్క అల్లాడిపోతుంటారు. మరో దేశానికి రాజధానే లేదు. ఇంకో దేశానికి అధికార భాష అనేదే లేదట. ఇలాంటివే పలు విచిత్రమైన దేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుంటే ఈ వీడియో చూడండి.

Strange Countries
World
Video

More Telugu News