జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తాం: రేవంత్ రెడ్డి హామీ
- నిరుద్యోగ యువత నిరసనలపై స్పందించిన ముఖ్యమంత్రి
- పార్టీకి చెందిన విద్యార్థి, యువత, నేతలు, అధికారులతో చర్చలు
- ఉద్యోగ భర్తీకి కృతనిశ్చయంతో ఉన్నట్లు వెల్లడి
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కొన్ని పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశాలలో చర్చించిన అనంతరం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.