సీబీఐ కోర్టులో కవితకు చుక్కెదురు... జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- జులై 18 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ఈరోజుతో ముగిసిన కవిత జ్యుడీషియల్ రిమాండ్
- మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న కవిత
అంతకుముందే, ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో ఉన్న కవితను ప్రశ్నించిన సీబీఐ, ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈడీతో పాటు సీబీఐ కేసులలో కవిత చాలాకాలంగా జైల్లో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కోర్టులో తిరస్కరణకు గురవుతున్నాయి.