Tue 17:59 ప్రభుత్వ వెబ్‌సైట్లలో ముఖ్యమైన కంటెంట్ అదృశ్యం: సీఎస్‌కు కేటీఆర్ ఫిర్యాదు తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ శాంతికుమారికి విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమైన సమాచారం కనిపించకుండా చేశారని ఆరోపణ ఉద్దేశపూర్వకంగా సమాచారం కనిపించకుండా చేశారని అనుమానం కేసీఆర్ పాలనకు సంబంధించిన వేల ఫొటోలు, వీడియోలు, సమాచారాన్ని తొలగించారన్న కేటీఆర్ Read full story
Wed 07:17 ఏసీబీ వలలో లంచావతారాలు.. ఒకేరోజు మహిళా సీఐ, ఎస్సై, ఆర్డీవో అరెస్ట్ జనన ధ్రువీకరణ పత్రాల కోసం లంచం తీసుకున్న నారాయణపేట ఆర్డీవో వరకట్న వేధింపుల కేసులో బెయిల్ కోసం రూ. 60 వేలు డిమాండ్ చేసిన సీఐ, ఎస్సై నెల రోజుల వ్యవధిలో ఏసీబీకి పట్టుబడిన పోలీసుల సంఖ్య 8కి చేరిక Read full story
Wed 07:10 టాలీవుడ్‌లో విషాదం.. నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు మృతి గుండెపోటుతో హైదరాబాద్ ఆసుపత్రిలో తుదిశ్వాస 12 సినిమాలకు దర్శకత్వం.. 30కి పైగా చిత్రాల్లో నటించిన చిట్టిబాబు దివంగత నటి సౌందర్యను పరిశ్రమకు పరిచయం చేసిన నిర్మాత Read full story
Wed 06:59 తెలంగాణలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పు.. నగరాలు, పట్టణాల్లో కొత్త రూల్ గ్రామాల తర్వాత పట్టణ, నగర ప్రాంతాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ విధానం అక్రమాలకు అడ్డుకట్ట వేసి, పారదర్శకత పెంచడమే లక్ష్యం వేలిముద్రల సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం నిర్ణయం అనర్హులను గుర్తించి, అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు Read full story
Wed 06:56 పోలవరంపై సందేహాలకు తెర.. పూర్తి ఎత్తుతోనే నిర్మాణం పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై నెలకొన్న సందేహాలకు తెర గరిష్ఠ ఎత్తు 45.72 మీటర్లుగా పీపీఏ అధికారిక ప్రకటన కేంద్ర జలశక్తి కార్యదర్శి పర్యటన తర్వాత మారిన చిత్రం వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ పనులు పూర్తికి లక్ష్యం Read full story
Wed 06:45 పిఠాపురంలో మళ్లీ ఫ్లెక్సీ చిచ్చు.. పవన్‌ను టార్గెట్ చేస్తున్నారంటూ వర్మపై ముద్రగడ క్రాంతి ఫైర్ పిఠాపురంలో ఫ్లెక్సీ వివాదం.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వర్మ తీరుపై జనసేన నేత ముద్రగడ క్రాంతి తీవ్రస్థాయిలో విమర్శలు ఉద్దేశపూర్వకంగానే పవన్ కల్యాణ్‌ను వర్మ టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ కూటమిలో చిచ్చు పెట్టేలా వ్యవహరించవద్దని వర్మకు క్రాంతి హితవు Read full story
Wed 06:40 ఏపీ లిక్కర్ స్కాం... విచారణకు హాజరు కావాలని రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం ఏపీ మద్యం స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం ఈ నెల 24న సిట్ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌పై తదుపరి విచారణను కూడా ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా Read full story
Wed 06:38 పిన్నీసు నుంచి ఫోన్ దాకా.. అన్నింటి ధరలూ పైపైకే! నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ సహా అన్ని వస్తువుల ధరలకు రెక్కలు ఫోన్లు, ఏసీలు, టీవీల ధరల్లో 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుదల పారాసిటమాల్ సహా 760 రకాల మందుల ధరలు అమాంతం పెంపు గ్యాస్ కొరతతో హోటళ్లలో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ల ధరలు ప్రియం Read full story
Wed 06:25 కబడ్డీ మ్యాచ్ పై రూ. 500 పందెం.. కర్ణాటక హోంమంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరపై బెట్టింగ్ ఆరోపణలు కబడ్డీ టోర్నమెంట్‌లో రూ. 500 పందెం కట్టిన వ్యవహారం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశం ఆయన పరిధిలోని పోలీసులే ఆయనపై విచారణ జరపాల్సిన పరిస్థితి Read full story
Wed 06:12 ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు.. దిగ్బంధం కొనసాగింపు: ట్రంప్ కీలక ప్రకటన ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన ట్రంప్ అయితే పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టీకరణ పాకిస్థాన్ నేతల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయమన్న అమెరికా అధ్యక్షుడు ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వ్యాఖ్య పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలకు వైస్ ప్రెసిడెంట్ దూరం Read full story