Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అధికారిక లాంఛ‌నాల‌తో డి. శ్రీనివాస్ అంత్య‌క్రియ‌లు

D Srinivas Last Rites with Full State Honour
Advertisement
Advertisement
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, డీఎస్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రేపు (ఆదివారం) నిజామాబాద్‌లో డీ.శ్రీనివాస్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ బైపాస్‌ రోడ్డులోని సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు డీఎస్‌ పెద్ద కుమారుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ తెలిపారు.
Advertisement
Advertisement
Dharmapuri Srinivas
Last Rites
State Honour
Telangana
Revanth Reddy

More Telugu News