హైదరాబాద్‌లో దారుణం.. గంజాయి మత్తులో దించి బాలికపై ఐదుగురు యువకుల అఘాయిత్యం
- నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఘటన
- బాలికకు వలవేసి గంజాయి అలవాటు చేసిన నిందితులు
- నిందితుల కోసం పోలీసుల గాలింపు
అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న బాలిక తేరుకున్న తర్వాత ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.