లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేసిన పురందేశ్వరి, బండి సంజయ్
- తెలుగులో ప్రమాణం చేసిన పురందేశ్వరి, బండి సంజయ్
- వీరితో పాటు ప్రమాణం చేసిన ఎంపీ కలియశెట్టి అప్పలనాయుడు
- పురందేశ్వరి స్పెషల్ ట్వీట్
ఈ సందర్భంగా పురందేశ్వరి ట్వీట్ చేశారు. "18వ లోకసభకు పార్లమెంట్ సభ్యురాలిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం" అని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు.