రైల్వే స్టేషన్ పేర్లలో ఈ తేడాను ఎప్పుడైనా గమనించారా?
పేర్లను ఇలా పెట్టడం వెనక ఓ పెద్ద కారణమే ఉంది. దీనిని తెలుసుకోవడం కూడా చాలాముఖ్యం. దీనివల్ల మన ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా అమలు చేసుకునే వీలుంటుంది. మరి, ఆ పేర్ల మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూసేయండి!